Hanuman: 66కోట్లు దాటిన కలెక్షన్స్.. బాక్సాఫీస్ బద్దలుకొడుతున్న హనుమాన్
హనుమాన్ మూవీ దూసుకుపోతోంది. ప్రీమియర్ షోల నుంచే మొదలైన ఈ మూవీ హడావిడీ క్రమంగా పెరుగుతూనే ఉంది. బరిలో పెద్ద సినిమాలున్నప్పటికీ రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతూ ట్రేడ్ నిపుణులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఇక మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు హనుమాన్ కలెక్షన్లు మరింతగా పెరిగింది. తెలుగులోనే కాదు.. హిందీలోనూ హనుమాన్ భారీ వసూళ్లను రాబడుతోంది. సంక్రాంతి పండగ రోజు.. అంటే జనవరి 15న అన్ని భాషల్లో కలిపి దాదాపు 18 కోట్ల వరకు రాబట్టింది హనుమాన్ మూవీ.
హనుమాన్ మూవీ దూసుకుపోతోంది. ప్రీమియర్ షోల నుంచే మొదలైన ఈ మూవీ హడావిడీ క్రమంగా పెరుగుతూనే ఉంది. బరిలో పెద్ద సినిమాలున్నప్పటికీ రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతూ ట్రేడ్ నిపుణులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఇక మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు హనుమాన్ కలెక్షన్లు మరింతగా పెరిగింది. తెలుగులోనే కాదు.. హిందీలోనూ హనుమాన్ భారీ వసూళ్లను రాబడుతోంది. సంక్రాంతి పండగ రోజు.. అంటే జనవరి 15న అన్ని భాషల్లో కలిపి దాదాపు 18 కోట్ల వరకు రాబట్టింది హనుమాన్ మూవీ. దీంతో రిలీజ్ డేట్ నుంచి… ఇప్పటి వరకు వరల్డ్ వైడ్.. దాదాపు 66 కోట్ల మార్క్‌ను టచ్ చేసేసింది హనుమాన్ మూవీ. ఇక ఇందులో ఒక్క మన దేశంలోనే 42 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏకంగా 29 కోట్లను రాబట్టింది. ఇక హిందీలో 13 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇలా ఆల్ ఓవర్ వరల్డ్ హనుమాన్ మూవీ… ఇప్పటికీ సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంటోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెగా వారి సంక్రాంతి సందండి.. పండగ అంతా ఇక్కడే ఉన్నట్టు ఉందిగా
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

