Saindhav: సైంధవ్‌పై నెగెటివ్ రివ్యూలు.. డైరెక్టర్ ఎమోషనల్ మెసేజ్
సీనియర్ హీరో వెంకటేష్ తాజాగా సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గుంటూరు కారం, హనుమాన్, నా సామిరంగా సినిమాలకు పోటీగా సైంధవ్ సినిమా సంక్రాంతి బరిలో దిగింది. అయితే ఈ సినిమాకు ఎక్కువగా నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో ఈ మూవీకి వచ్చిన రివ్యూలపై తాజాగా రియాక్టయ్యారు డైరెక్టర్ శైలేష్ కొలను. "ఏది ఏమైనా మంచి సినిమాకు ప్రేక్షకాదరణ లభిస్తుంది. మౌత్ టాక్‌పై నాకు నమ్మకం ఉంది. ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు మేం విభిన్న కథా చిత్రాన్ని అందించాం.
సీనియర్ హీరో వెంకటేష్ తాజాగా సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గుంటూరు కారం, హనుమాన్, నా సామిరంగా సినిమాలకు పోటీగా సైంధవ్ సినిమా సంక్రాంతి బరిలో దిగింది. అయితే ఈ సినిమాకు ఎక్కువగా నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో ఈ మూవీకి వచ్చిన రివ్యూలపై తాజాగా రియాక్టయ్యారు డైరెక్టర్ శైలేష్ కొలను. “ఏది ఏమైనా మంచి సినిమాకు ప్రేక్షకాదరణ లభిస్తుంది. మౌత్ టాక్‌పై నాకు నమ్మకం ఉంది. ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు మేం విభిన్న కథా చిత్రాన్ని అందించాం. చాలా మంది థియేటర్లకు వెళ్లి ఈ సినిమాని చూస్తుండడం ఆనందంగా ఉంది” అని కాస్త ఎమోషనల్‌గా మాట్లాడారు డైరెక్టర్ శైలేష్ కొలను. ఇక వెంకటేష్ 75 వ సినిమాగా సైంధవ్ సినిమా తెరకెక్కింది. సైంధవ్ కోనేరు అలియాస్ సైకోగా వెంకటేశ్ అందర్నీ మెప్పించారు. తండ్రి కూతురు ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు శైలేష్
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hanuman: హనుమాన్‌కు బిగ్ పంచ్ అక్కడ టాకే లేదు..
Hanuman: 66కోట్లు దాటిన కలెక్షన్స్.. బాక్సాఫీస్ బద్దలుకొడుతున్న హనుమాన్
మెగా వారి సంక్రాంతి సందండి.. పండగ అంతా ఇక్కడే ఉన్నట్టు ఉందిగా
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

