Devara: రిలీజ్‌కు ముందే సెన్సేషన్.. నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తున్న దేవర
ఓ సినిమా రిలీజ్ తర్వాత.. ఏ ఓటీటీలోకి వస్తుందంటూ అందరూ ఆరా తీస్తుంటారు. ఇది కామన్. కానీ సినిమా అసలు రిలీజ్ కాకముందే.. ఆ సినిమా ఏ ఓటీటీలోకి వస్తుందో ముందే తెలుసుకోవాలనుకోవడం... అన్ కామన్. ఈ అన్ కామన్‌నే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్నారు కాబట్టే... వారి ఎదురుచూపులకు తాజాగా చెక్ పెట్టింది ఓటీటీ జెయింట్ నెట్‌ఫ్లిక్స్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర తమ ఓటీటీలోనే అంటూ... అఫీషియల్ అనౌన్స్ చేసింది.
ఓ సినిమా రిలీజ్ తర్వాత.. ఏ ఓటీటీలోకి వస్తుందంటూ అందరూ ఆరా తీస్తుంటారు. ఇది కామన్. కానీ సినిమా అసలు రిలీజ్ కాకముందే.. ఆ సినిమా ఏ ఓటీటీలోకి వస్తుందో ముందే తెలుసుకోవాలనుకోవడం… అన్ కామన్. ఈ అన్ కామన్‌నే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్నారు కాబట్టే… వారి ఎదురుచూపులకు తాజాగా చెక్ పెట్టింది ఓటీటీ జెయింట్ నెట్‌ఫ్లిక్స్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర తమ ఓటీటీలోనే అంటూ… అఫీషియల్ అనౌన్స్ చేసింది. ఈ కారణంగా నెట్టింటగ ట్రెండ్ కూడా అవుతోంది. కొరటాల శివ డైరెక్షన్లో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ దేవర. ఎన్నో అంచనాల మధ్యలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి.. రీసెంట్‌గా రిలీజ్ అయిన వీడియో గ్లింప్స్.. యూట్యూబ్‌లో ఒక్కసారిగా సెన్సేషన్ అయింది. యూట్యూబ్‌ను షేక్ చేసేసింది. దేవర సినిమాపై స్కై హై అంచనాలను పెంచేసింది. ఇక ఈ క్రమంలోనే.. సంక్రాంతి పండగ వేళ.. నెట్‌ఫ్లిక్స్ ఓ పోస్ట్ చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకున్నట్టు హింట్ ఇచ్చేసింది. దేవర నెట్‌ఫ్లిక్స్‌లోనే… అని అనౌన్స్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Saindhav: సైంధవ్‌పై నెగెటివ్ రివ్యూలు.. డైరెక్టర్ ఎమోషనల్ మెసేజ్
Hanuman: హనుమాన్‌కు బిగ్ పంచ్ అక్కడ టాకే లేదు..
Hanuman: 66కోట్లు దాటిన కలెక్షన్స్.. బాక్సాఫీస్ బద్దలుకొడుతున్న హనుమాన్
మెగా వారి సంక్రాంతి సందండి.. పండగ అంతా ఇక్కడే ఉన్నట్టు ఉందిగా
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

