అమలాపురంలో కనకమహాలక్ష్మిగా కన్యకా పరమేశ్వరి దర్శనం వీడియో
దేశవ్యాప్తంగా దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమలాపురం కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు కనకమహాలక్ష్మిగా దర్శనమిచ్చారు. కోట్లాది రూపాయల కరెన్సీ నోట్లతో ఆలయాన్ని అలంకరించగా, విద్యుత్ దీపాలతో అమ్మవారి దగదగలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పోటెత్తారు.
దేశవ్యాప్తంగా దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ పవిత్రమైన నవరాత్రులలో భాగంగా, దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అమ్మవారిని భక్తులు రకరకాల రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ విశేషమైన వేడుకల్లో భాగంగా, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో కొలువై ఉన్న ప్రసిద్ధ కన్యకా పరమేశ్వరి అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దివ్యానుగ్రహం ప్రసాదించారు.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
వైరల్ వీడియోలు
రోడ్లు బాగు చేయాలంటూ రోడ్డుపై పొర్లు దండాలు
దూసుకెళ్తున్న ఎమ్మెల్యే కారు... ఆపిన పోలీసులు.. ఆ తర్వాత
విషాదం అంటే ఇదే... ఆ దాత నుంచి కిడ్నీ తీసుకున్న వారాలకే
‘దురంధర్’ పాటకు పాక్లో దుమ్మురేపేలా డాన్స్
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
