తింటే మైమరచిపోవాల్సిందే.. కోనసీమ ఎర్ర చక్కెరకేళికి యమ క్రేజ్ వీడియో
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం, పరిసర ప్రాంతాల్లో ఎర్ర చక్కెరకేళి అరటి సాగు విస్తారంగా జరుగుతోంది. ఈ అరటి రకానికి సింగపూర్, దుబాయ్ వంటి దేశాలతో పాటు దేశీయంగా మంచి గిరాకీ ఉంది. సాధారణ అరటి కంటే పెట్టుబడి ఎక్కువైనా, అధిక లాభాలు వస్తుండటంతో రైతులు ఈ సాగుకు మొగ్గు చూపుతున్నారు. తక్కువ తీపి, యాపిల్ రుచితో మధుమేహ వ్యాధిగ్రస్తులకూ ఇది అనుకూలం.
కోనసీమ ముఖద్వారం రావులపాలెం ప్రాంతం జాతీయ స్థాయి ఖ్యాతి నార్జించిన అరటి మార్కెట్‌కు నిలయం. ఇక్కడ రైతులు వేల ఎకరాల్లో అరటి పంటను సాగు చేస్తూ ఏడాది పొడవున ఇతర రాష్ట్రాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారు. దీనివల్ల వేలాది మంది రైతులు, రైతు కూలీలు, రవాణా వాహనదారులు ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న అరటి పండ్లలో ఎర్ర చక్కెరకేళి విశేష ఆదరణ పొందుతోంది.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
Follow Us
వైరల్ వీడియోలు
ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ రాత్రంతా వీక్షించి ఆస్వాదించండి!
ఒకే ఒక్క సిగరెట్.. ఏం చేసిందో తెలిస్తే గుండెలదురుతాయ్!
దాల్ మఖనీకి విస్కీ తాళింపు.. వైరల్ అవుతున్న ప్రత్యేక వంటకం
గుడ్ న్యూస్.. ఇక పురుషులకూ ఫ్రీ బస్ సదుపాయం
ఆ ఆలయంలో అంతుచిక్కని దైవ రహస్యం..
టేకాఫ్‌కు ముందు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం!
తెల్లవారితే పెళ్లి.. ఇంతలో పక్కింటి ఆంటీ వచ్చేసరికి..!

