వంద కొట్టు కోడిని పట్టు.. లక్కుంటే మేకపోతు మీదే వీడియో
వరంగల్ జిల్లాలో భూక్యా విగ్నేష్ అనే యువకుడు దసరా సందర్భంగా వినూత్న లక్కీ డ్రా ప్రకటించాడు. వంద రూపాయలు చెల్లించి టోకెన్ కొనుగోలు చేసిన వారికి మేకపోతు, మద్యం, పట్టుచీరలతో సహా ఐదు బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పించాడు. ఈ ఆఫర్‌కు ప్రజలు భారీగా స్పందిస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
వరంగల్ జిల్లాలో దసరా పండుగ సందర్భంగా యువకుడు భూక్యా విగ్నేష్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాడు. పర్వతగిరి మండలం అన్నారం తండాకు చెందిన విగ్నేష్, దసరా ధమాకా ఆఫర్లను ప్రకటించాడు. కేవలం వంద రూపాయలు చెల్లించి టోకెన్ కొనుగోలు చేసిన వారికి ఐదు బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పించాడు.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
వైరల్ వీడియోలు
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు
