Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: కోపంతో బుసలు కొడుతున్న కింగ్‌కోబ్రా.. ! భలేగా చీట్‌చేసి బంధించిన వ్యక్తి..! వైరలవుతున్న వీడియో..

ఈ వీడియో ఎడారికి ప్రాంతానికి చెందినదిగా తెలుస్తోంది. అక్కడ ఒక నాగుపాము బయటకు వచ్చింది. ఒక వ్యక్తి దానిని పట్టుకుంటున్నాడు. అతడు పామును బంధించేందుకు PVC పైపును ఉపయోగించిన తీరు సర్వత్ర ఆసక్తిగా కనిపించింది. పీవీసీ పైపుతో నాగుపాము దగ్గరికి వెళ్లగానే ఆ పాము పైప్‌లోకి ప్రవేశించింది. ఆ పైపుకు రెండో చివరన ఒక సంచిలాంటిది ఏర్పాటు చేశాడు..

Watch Video: కోపంతో బుసలు కొడుతున్న కింగ్‌కోబ్రా.. ! భలేగా చీట్‌చేసి బంధించిన వ్యక్తి..! వైరలవుతున్న వీడియో..
Catching Snake In Desert
Follow us
Jyothi Gadda

|

Updated on: May 09, 2024 | 12:27 PM

Desert Viral Video: సోషల్ మీడియాలో పాముల అనేక షాకింగ్ వీడియోలు కనిపిస్తాయి. కొన్నిసార్లు అవి చాలా భయానకంగా ఉంటాయి. వాస్తవానికి పాములంటే దాదాపు అందరూ భయంతో పరుగులు పెడుతుంటారు. తమ చుట్టు పక్కల పాము కనిపిస్తే కొందరు వెంటనే దాన్ని చంపేస్తారు. మరికొందరు భయంతో పరిపోతారు. కొందరు స్నేక్‌ క్యాచర్లు పామును బంధించి సురక్షిత ప్రదేశంలో వదిలిపెడుతుంటారు. అయితే, ఇలా పాములు పట్టుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కొందరు పామును దాని తోక పట్టుకుని సంచిలో బంధిస్తారు. కొన్నిసార్లు కర్ర సహాయంతో పట్టుకుంటారు. కొందరు ప్లాస్టిక్‌ డబ్బాలో బంధిస్తుంటారు. అలాంటిదే ఇక్కడ కూడా పామును పట్టుకునే విధానం చాలా ప్రత్యేకంగా కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియో ఎడారికి ప్రాంతానికి చెందినదిగా తెలుస్తోంది. అక్కడ ఒక నాగుపాము బయటకు వచ్చింది. ఒక వ్యక్తి దానిని పట్టుకుంటున్నాడు. అతడు పామును బంధించేందుకు PVC పైపును ఉపయోగించిన తీరు సర్వత్ర ఆసక్తిగా కనిపించింది. పీవీసీ పైపుతో నాగుపాము దగ్గరికి వెళ్లగానే ఆ పాము పైప్‌లోకి ప్రవేశించింది. ఆ పైపుకు రెండో చివరన ఒక సంచిలాంటిది ఏర్పాటు చేశాడు.. పాపం అదేదో గొట్టం, లేద రంధ్రంలోకి ప్రవేశిస్తున్న భావనతో అతడు పెట్టిన పైప్‌లోకి దూరిందనుకుంటా..! పామును పట్టుకోవడానికి చాలా మంది రకరకాల ఉపాయాలు ప్రయోగిస్తున్నప్పటికీ, పామును పట్టే వ్యక్తి నాగుపాముతో ఆడుకుంటున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది X హ్యాండిల్ @gunsnrosesgirl3లో షేర్‌ చేయబడింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోకు ఇప్పటివరకు 40 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ఈ వీడియోపై వేల మంది కామెంట్స్ చేశారు. చాలా మంది వినియోగదారులు వీడియోను చూసిన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పామును పట్టుకున్న వ్యక్తి నిజంగా తెలివైనవాడని చాలా మంది వినియోగదారులు అంటున్నారు. కొందరు వినియోగదారులు అతని తెలివిని మెచ్చుకుంటూ.. నిజంగా తను స్మార్ట్‌గా ఆలోచించాడని అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ప్రవస్తి ఆరోపణలపై స్పందించిన సునీత.. ఆ విషయాలు కూడా చెప్పాలంటూ..
ప్రవస్తి ఆరోపణలపై స్పందించిన సునీత.. ఆ విషయాలు కూడా చెప్పాలంటూ..
నెట్టింట అందాలతో గత్తరలేపుతున్న వయ్యారి.. ఒక్క సినిమాతోనే ఫేమస్..
నెట్టింట అందాలతో గత్తరలేపుతున్న వయ్యారి.. ఒక్క సినిమాతోనే ఫేమస్..
కొనకుండానే చల్లటి కూలర్లు ఇంటికి.. ఎలాగంటే..!
కొనకుండానే చల్లటి కూలర్లు ఇంటికి.. ఎలాగంటే..!
AGHORI ARREST: ఉత్తరప్రదేశ్‌లో లేడీ అఘోరీ అరెస్ట్‌...
AGHORI ARREST: ఉత్తరప్రదేశ్‌లో లేడీ అఘోరీ అరెస్ట్‌...
ఈ ఫీచర్ ఉంటే అన్ని భాషలూ వచ్చినట్టే.. వాట్సాప్ యూజర్లకు పండగే..!
ఈ ఫీచర్ ఉంటే అన్ని భాషలూ వచ్చినట్టే.. వాట్సాప్ యూజర్లకు పండగే..!
ఈ సొగసరి సోయగాన్ని చూస్తే హంస చిన్నబోతుంది.. గార్జియస్ ఈషా..
ఈ సొగసరి సోయగాన్ని చూస్తే హంస చిన్నబోతుంది.. గార్జియస్ ఈషా..
అక్కడ అల్లుళ్లకు కట్నంగా పాములు.. వాటితో ఏంచేస్తారంటే?
అక్కడ అల్లుళ్లకు కట్నంగా పాములు.. వాటితో ఏంచేస్తారంటే?
వైద్య చరిత్రలోనే అద్భుత ఘట్టం.. ఒకే శిశువు రెండుసార్లు పుట్టింది.
వైద్య చరిత్రలోనే అద్భుత ఘట్టం.. ఒకే శిశువు రెండుసార్లు పుట్టింది.
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..