AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: కనిపెట్టండి చూద్దాం.. ఇందులోని రెండో జంతువును గుర్తించండి..20 సెకెన్లలో కనిపెడితే మీరు తోపు..

ఈ చిత్రంలోని అసలు జంతువును గుర్తుపడితే మీరు ఫజిల్ గెలుచుకున్నట్లే. అది కూడా మీరు 20 సెకన్లలోపు ఈ గమ్మత్తైన ఆప్టికల్ ఇల్యూషన్‌లో రెండవ జంతువును గుర్తించగలిగితే మీరు చెప్పుకోదగిన..

Optical Illusion: కనిపెట్టండి చూద్దాం.. ఇందులోని రెండో జంతువును గుర్తించండి..20 సెకెన్లలో కనిపెడితే మీరు తోపు..
Optical Illusion
Sanjay Kasula
|

Updated on: Jun 15, 2022 | 4:18 PM

Share

మొదటి మనం చిత్రంలో చూసింది భ్రమ.. ఆ తర్వాత చూసింది అసలు. ఇది మన కంటికి పరీక్ష అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూసిందే నిజం అని చాలాసార్లు నమ్ముతుంటాం. కాని ఇది చాలాసార్లు రివర్స్ అవుతుంది. అలానే ఇందులో మీరు చూసే చిత్రం కూడా అలాంటిదే. ఈ చిత్రంలోని అసలు జంతువును గుర్తుపడితే మీరు ఫజిల్ గెలుచుకున్నట్లే. అది కూడా మీరు 20 సెకన్లలోపు ఈ గమ్మత్తైన ఆప్టికల్ ఇల్యూషన్‌లో రెండవ జంతువును గుర్తించగలిగితే మీరు చెప్పుకోదగిన ఒక శాతానికి చెందినవారు. మీరు దాన్ని కనుగొనడంలో కష్టపడుతుంటే చింతించకండి. మీకు విషయాలు స్పష్టంగా కనిపించేలా చేయడానికి ఓ ఉపాయం కూడా ఉంది. నలుపు, తెలుపుగా ఉన్న ఈ చిత్రంలో చెట్టుపై ఒక జంతువును కనిపిస్తుంది. అయితే మీరు చిత్రంలో రెండవ జంతువును గుర్తించాల్సి ఉంటుంది. కాకపోతే, మీరు చేయాల్సిందల్లా మీ ఫోన్‌ను తిప్పండి సరిపోతుంది. అసలు ఇందులో ఏ జంతువు ఉందో కనిపెట్టవచ్చు. ఇప్పటికే మీరు తిప్పి ఉంటే ఇందులోని జంతువును గుర్తించి ఉంటారు. చూశారా ఎంత తమాషాగా ఉందో..

మీరు ఏమి చూస్తున్నారు అనే శీర్షికతో రానా ద్వారా టిక్‌టాక్‌లో ఆప్టికల్ ఇల్యూషన్ షేర్ చేయబడింది. #చెట్టు #పరీక్ష #సవాల్ #రనైల్లూషన్స్. అని ట్యాగ్ చేశారు. అతను ఇలా  పేర్కొన్నారు. “ఈ చిత్రాన్ని దగ్గరగా చూడండి. మీరు ఏమి జరుగుతుందో గుర్తించలేకపోతే మీ ఫోన్‌ను తలక్రిందులుగా తిప్పండి. అప్పుడు అసలు చిత్రం చాలా ఈజీగా కనిపిస్తుంది.

అయితే ఇందులోని జంతువును చూసిన తర్వాత చాలా మంది రకరాలుగా స్పందించారు. ఒక వీక్షకుడు ఏమని కామెంట్ చేశాడంటే.. “ఒక పక్షి జున్ను ముక్కను పట్టుకుని ఉండటం చూశాను అని రాశారు” మరొకరు ఇలా అన్నారు.. “తోడేలు జున్ను ముక్కను దొంగిలించడం నేను చూశాను” మరొకరు మరింత సరదాగా కామెంట్ చేశారు. “ముక్కుతో ఉంగరం ఉన్న పక్షి..జున్ను దొంగిలించే నక్క” మరొకరు ఇలా అన్నారు..”నేను గుడ్డివాడిని కాదు, నేను జున్ను పట్టుకున్న పక్షిని చూశాను”.. ఎవరో చెప్పారు: “ఇది జున్ను పట్టుకున్న నక్క, ఆపై పక్షి తినే జున్ను.”

ఫోన్ తిప్పితే కనిపించే ఇమేజ్ ఇలా ఉంటుంది..

Fox Optical

Fox Optical

ఇంతలో, కేవలం 1% మంది వ్యక్తులు మాత్రమే అన్నింటిని మైండ్ బెండింగ్ ఆప్టికల్ భ్రమలో చూడగలరు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ డిస్‌ప్లేలో ఉన్న నంబర్‌లను పూర్తిగా మార్చే ఒక సింపుల్ ట్రిక్‌తో వీక్షకులను అబ్బురపరిచింది. వివరంగా దృష్టి సారించిన వారు మాత్రమే బేసి హెయిర్ స్టైల్‌తో ఉన్న పెద్ద వ్యక్తి యొక్క ఈ చిత్రంలో ఒక అమ్మాయిని చూడగలరు.

ట్రెండిగ్ వార్తల కోసం