Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: స్కూటర్ కోసం గొడవపడిన కుక్క పిల్లలు.. నడిరోడ్డుపై హంగామా.. చివరకు..

అవి చేసే చిలిపి పనులు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇవాళ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో..

Viral Video: స్కూటర్ కోసం గొడవపడిన కుక్క పిల్లలు.. నడిరోడ్డుపై హంగామా.. చివరకు..
Two Puppies Fight for One Playing Scoote
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 15, 2022 | 5:02 PM

ఇంటర్నెట్‌లో జంతువుల ఫన్నీ వీడియోలకు కొదవేమిలేదు. YouTube నుంచి Instagram వరకు మీరు ప్రతిచోటా అలాంటి వైరల్ వీడియోలను చూడవచ్చు. సోషల్ మీడియా వినియోగదారులు జంతువుల వీడియోలను చాలా ఇష్టపడతారు. ఇప్పుడు చాలా జంతువులు ఇంటర్నెట్‌లో సెలబ్రిటీలుగా మారడానికి ఇదే కారణం. ఈ జాబితాలో కుక్కల వీడియలో టాప్ రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. అవి చేసే చిలిపి పనులు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇవాళ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో రెండు చిన్న కుక్కపిల్లలు పోటి పడుతూ కనిపిస్తుంటాయి. ఈ రెండూ చాలా ముద్దుగా చేసే పని అందిరిని ఆకట్టుకుంటుంది. వీడియోను చూస్తే ఈ రెండూ పెంపుడు జంతువులేనని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ విశేషమేమిటంటే.. ఈ రెండు బుజ్జి బుజ్జి కుక్కల ఫన్నీ సీన్ అద్బుతంగా ఉంటుంది. అయితే ఇందులో చిన్న పిల్లలకు ఇంట్లో ఆడుకునే స్కూటర్‌ కోసం అవి పోటీ పడుతూ ఉంటాయి.

స్కూటర్‌తో..

ఇవి కూడా చదవండి

ఈ వైరల్ వీడియోలో మీరు తెలుపు, గోధుమ రంగు కుక్కపిల్లని చూడవచ్చు. బ్రౌన్ కలర్ కుక్కపిల్ల ప్లే స్కూటర్‌పైకి ఎక్కి డ్రైవింగ్ చేయడం మొదలు పెడుతుంది. అయితే తెల్లని బొచ్చు కుక్కపిల్ల కూడా స్కూటర్‌ నడపాలని పోటీ పడుతుంది. దీని గురించి ఈ రెండు కుక్కల మధ్య గొడవ జరుగుతుంది. అప్పుడే బ్రౌన్ కలర్ కుక్కపిల్ల స్కూటర్‌తో త్వరగా వెళ్లిపోతుంది. గోధుమ కుక్కపిల్ల తెలివిగా కనిపిస్తుంది. తనకు వచ్చిన అవకాశాన్ని వదులు కోకుండా.. అలా అని మరో కుక్కతో గొడవ పడకుండా దూసుకుపోతుంది. ఈ రెండు కుక్కపిల్లల మధ్య జరిగిన ఈ క్యూట్ ఫైట్‌ను నెటిజన్లు బాగా ఇష్టపడుతున్నారు.

వైరల్ అయిన వీడియో

ఈ వీడియో ఎర్త్‌డిక్స్ అనే ఖాతాతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయబడింది. ఈ వార్త రాసే సమయానికి వీడియోకు 22 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. దీనితో పాటు నెటిజన్లు కూడా ఈ వీడియోను ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత ఓ యూజర్ సరదా కామెంట్ చేశారు, ‘ఇది నేను, నా చెల్లెలు’ అంటూ పోస్ట్ చేశారు.

Drone Technology: డ్రోన్ టెక్నాలజీతో అదిరిపోయే కెరీర్ అవకాశాలు! పంజాబ్‌ ‘డ్రోన్ హబ్‌’లో కోర్సులు షురూ..

ట్రెండిగ్ వార్తల కోసం

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!