AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నుదుటిపై ప్రియుడి పేరుతో పచ్చబొట్టు..! వైరల్ అవుతున్న వీడియో…నెటిజన్ల రియాక్షన్‌ చూడాలిక..

వీటిలో కొన్ని అసలైనవి. కొన్ని నకిలీవి పెనవేసుకుని ఉంటాయి. వీటిలో ఏది నిజం, ఏది అబద్ధం అని గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటిదే ఒక షాకింగ్‌ వీడియో వైరల్‌ అవుతోంది. ఇది నిజమా అబద్ధమా అనే సందేహం చాలా మందిని వెంటాడుతుంది. వారంతా ఇది నిజామా..? లేక ఫేకా అనే సందేహంతో సోషల్ మీడియాలో పదే పదే షేర్ చేస్తున్న వీడియో ఇది. వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక యువతి తన నుదిటిపై తన ప్రియుడి పేరును..

నుదుటిపై ప్రియుడి పేరుతో పచ్చబొట్టు..! వైరల్ అవుతున్న వీడియో…నెటిజన్ల రియాక్షన్‌ చూడాలిక..
Boyfriend Tattoo On Forehea
Jyothi Gadda
|

Updated on: Nov 10, 2023 | 12:02 PM

Share

ప్రేమ, పిచ్చి ఒకేలా ఉంటాయంటారు.. అందుకే  ప్రేమలో ఉన్న వారు కొన్నిసార్లు ఒకరికొకరు తమ ప్రేమను చూపించుకోవడానికి సహసాలు చేస్తుంటారు. కొందరు మరింత ఎక్స్‌ట్రాలు చేస్తుంటారు. అలాంటి ప్రేమికులు చేసే పనులు చాలా సందర్భాల్లో ఎదుటివారికి చిరాకు, విసుగు తెప్పిస్తుంటాయి. అలాంటి పనే చేసింది ఇక్కడ ఓ మహిళ.. ఆమె తన ప్రియుడి పేరు నుదుటిపై రాసుకున్న ఓ టాటూ ఆర్టిస్ట్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్లిప్ నెటిజన్లలో తీవ్ర చర్చకు దారితీసింది. చాలా మంది టాటూ ప్రామాణికతపై తమ సందేహాలను వ్యక్తం చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు, కంటెంట్ క్రియేటర్‌ అయిన స్టాన్స్‌కోవ్‌స్కీ తన పేజీలో వీడియోను పోస్ట్ చేశారు. “నా ముఖంపై నా బిఎఫ్ పేరును టాటూగా వేయించుకోవడం” అని ఆమె క్యాప్షన్‌లో రాసింది. ఆమె తన పోస్ట్‌లో టాటూ ఆర్టిస్ట్ ఐడోస్‌ను కూడా ట్యాగ్ చేసింది.

సోషల్ మీడియాలో ప్రతిరోజూ చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వీటిలో కొన్ని అసలైనవి. కొన్ని నకిలీవి పెనవేసుకుని ఉంటాయి. వీటిలో ఏది నిజం, ఏది అబద్ధం అని గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటిదే ఒక షాకింగ్‌ వీడియో వైరల్‌ అవుతోంది. ఇది నిజమా అబద్ధమా అనే సందేహం చాలా మందిని వెంటాడుతుంది. వారంతా ఇది నిజామా..? లేక ఫేకా అనే సందేహంతో సోషల్ మీడియాలో పదే పదే షేర్ చేస్తున్న వీడియో ఇది. వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక యువతి తన నుదిటిపై తన ప్రియుడి పేరును పచ్చబొట్టు వేయించుకోవడం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఓ మహిళ నుదుటిపై తన బాయ్‌ఫ్రెండ్ పేరును పచ్చబొట్టు పొడిపించుకుంటున్నాను అనే క్యాప్షన్‌తో కొద్దిరోజుల క్రితం తొలిసారిగా సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేసింది. షేర్‌ చేసిన కొద్దిసేపటికే ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, మొదట్లో వీడియో చూసిన చాలా మంది చాలా రకాలుగా స్పందించారు. మొదట్లో యువతి అబద్ధాలు చెబుతోందని, అసలు ఆమెకు టాటూ లేదని, వీక్షకులను ఆకర్షించేందుకు, ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఇలా చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు చాలా మంది వీడియోలో టాటూ వేయించుకున్నప్పుడు సూది కనిపించలేదు.. కాబట్టి ఇది నకిలీ అంటూ తేల్చేస్తున్నారు.

విషయం ఫేక్ అని దాదాపుగా తేలడంతో యువతిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అదే సమయంలో, నిజమే అయినప్పటికీ, ఆ యువతి తన ప్రియుడు కెవిన్ పేరును తన నుదిటిపై టాటూగా వేయించుకుందని కొన్ని మీడియాలు ఉటంకిస్తూ చెప్పాయి.. ఏది ఏమైనా, వివాదాస్పద వైరల్ టాటూ వీడియోను మీరూ చూడండి…

పచ్చబొట్టు వేయించుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయం తీసుకోకపోవడమే మంచిది. ఆలోచించిన తర్వాతే టాటూ వేయించుకోండి. అదేవిధంగా, టాటూ ఆర్టిస్టులు స్వయంగా భాగస్వామి పేరు లేదా ముఖంపై టాటూలతో సహా పేర్లను టాటూ వేయడం చాలా రిస్క్ అని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంటారు కూడా.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి