Samantha hot photo : మతిపోగొడుతున్న సమంత బికీనీ ఫోటోషూట్.. సెన్సేషన్‌గా మారిన ఫోటో
ట్రెడీషన్ బట్టలే కానీ... వెస్ట్రన్ అవుట్ ఫిట్సే కానీ.. వేసుకున్న బట్టలకే అందం తీసుకొచ్చే సమంత.. ఈ సారి మాత్రం.. నెక్ట్స్ లెవల్ మ్యాజిక్ చేసేశారు. ఆల్మోస్ట్ బికీనీ లాంటి బట్టల్లోనే తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ముందుకు వచ్చేశారు. ఇక తన హాట్ అవతార్‌తో.. ఓ పక్క అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూనే.. మరో పక్క నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు. అక్రాస్ సోషల్ మీడియాకే చెమటలు పట్టిస్తున్నారు.
ట్రెడీషన్ బట్టలే కానీ.. వెస్ట్రన్ అవుట్ ఫిట్సే కానీ.. వేసుకున్న బట్టలకే అందం తీసుకొచ్చే సమంత.. ఈ సారి మాత్రం.. నెక్ట్స్ లెవల్ మ్యాజిక్ చేసేశారు. ఆల్మోస్ట్ బికీనీ లాంటి బట్టల్లోనే తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ముందుకు వచ్చేశారు. ఇక తన హాట్ అవతార్‌తో.. ఓ పక్క అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూనే.. మరో పక్క నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు. అక్రాస్ సోషల్ మీడియాకే చెమటలు పట్టిస్తున్నారు. ఆఫ్టర్ ఖుషీ.. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత.. ఎట్ ప్రజెంట్ తనను ఇబ్బంది పెడుతున్న మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. పాసిబుల్ వేస్‌లో.. ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో .. ఎప్పుడూ టచ్‌లోనే ఉంటున్నారు. ఏదో ఒక పోస్ట్ చేస్తూ.. తన యాక్టివిటీ గురించి అప్డేట్ ఇస్తూ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటున్నారు. ఇక ఈ క్రమంలో తాజాగా ‘హర్పర్స్ బజార్’ అనే ఫ్యాషన్ మ్యాగజీన్ కోసం ఫోటో షూట్లో పాల్గొని హాట్ హాట్ ఫోటోలకు ఫోజిచ్చారు సామ్. ఇక ఆ ఫోటో షూట్లోనే.. డీమ్ నెక్ ఉన్న బికినీ లాంటి .. బ్లాక్ అవుట్ ఫిట్‌లో కనిపించారు. ఇక ఎప్పటిలాగే.. తన ఇంటెన్సివ్ అండ్ హాట్ లుక్స్‌తో నెట్టింట సెన్సేషన్‌గా మారిపోయారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
గన్ లైసెన్సులు.. ఆత్మరక్షణ కోసమా? మూగజీవాల వేట కోసమా?
దంపతుల రీల్స్ పిచ్చి..కన్నబిడ్డ సముద్రంలో కొట్టుకుపోతున్నా
ఏనుగులకు స్పెషల్ డైట్..
మంటల్లో చిక్కుకున్న మహిళను కాపాడిన డెలివరీ బాయ్
డ్రోన్ అంబులెన్స్‌లు వచ్చేస్తున్నాయ్
ఆ ఊళ్లో ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగదు...వంటచెయ్యరు..ఎందుకో తెలుసా?
కొత్త కారు.. షోరూమ్నుంచి బయటకు తీస్తుండగా..

