ఆంటీల డ్యాన్స్.. ఇరగదీశారు

తమ డ్యాన్స్‌లతో ఇప్పటికే పలువురు సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా మారగా.. తాజాగా ఇద్దరు ఆంటీలు చేసిన ఓ డ్యాన్స్ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. 1980లలో వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘ఖుర్బానీ’లో ‘ఆప్ జైసా కోయి’ అనే పాటకు స్టెప్పులు వేస్తూ వారిద్దరు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారారు. చీరలు ధరించి వారు చేసిన డ్యాన్స్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ‘వావ్ సూపర్’ అంటూ పలువురు కామెంట్లు పెడుతుండగా.. వేల షేర్లతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. […]

ఆంటీల డ్యాన్స్.. ఇరగదీశారు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 25, 2019 | 4:57 PM

తమ డ్యాన్స్‌లతో ఇప్పటికే పలువురు సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా మారగా.. తాజాగా ఇద్దరు ఆంటీలు చేసిన ఓ డ్యాన్స్ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. 1980లలో వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘ఖుర్బానీ’లో ‘ఆప్ జైసా కోయి’ అనే పాటకు స్టెప్పులు వేస్తూ వారిద్దరు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారారు. చీరలు ధరించి వారు చేసిన డ్యాన్స్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ‘వావ్ సూపర్’ అంటూ పలువురు కామెంట్లు పెడుతుండగా.. వేల షేర్లతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.