AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గోడ నుంచి మహిళ అరుపులు.. తీరా చూసి ఖంగుతిన్న అధికారులు.!

ప్రపంచంలో తరచుగా వింత సంఘటనలు జరుగుతుంటాయి. చాలా సందర్భాల్లో అవి అకస్మాత్తుగా తలెత్తుతాయి. వాటిని కళ్లారా చూస్తే..

Viral Video: గోడ నుంచి మహిళ అరుపులు.. తీరా చూసి ఖంగుతిన్న అధికారులు.!
Image
Ravi Kiran
|

Updated on: Jul 16, 2021 | 5:32 PM

Share

ప్రపంచంలో తరచుగా వింత సంఘటనలు జరుగుతుంటాయి. చాలా సందర్భాల్లో అవి అకస్మాత్తుగా తలెత్తుతాయి. వాటిని కళ్లారా చూస్తే త‌ప్ప నమ్మడం కష్టంగా ఉంటుంది. అలాంటి ఓ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓ మహిళ రెండు బిల్డింగ్‌ల మధ్య ఉన్న 8 అంగుళాల స్థలంలో ఇరుక్కుని నరకయాతన అనుభవించింది. మహిళను అగ్నిమాపక సిబ్బంది రక్షించినప్పుడు.. ఆమె పరిస్థితి చూసి స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

కాలిఫోర్నియాలోని హార్బర్ బౌలేవార్డ్ రోడ్డులో ఉన్న కార్ స్టీరియో స్టోర్, అటో షాప్ గోడల మధ్య ఓ మహిళ చిక్కుకుంది. ఎప్పటిలానే యధాలాపంగా తమ పనిలో నిమగ్నమైన ఉద్యోగులకు.. సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటలకు సమయంలో గోడ నుంచి వింత శబ్దాలు రావడం వినిపించాయి. తీక్షణంగా వింటే.. అవి ఓ మహిళ ఆర్తనాదాలుగా నిర్ధారణకు వచ్చారు. దీనితో వెంటనే పోలీసులకు విషయాన్ని తెలియజేశారు.

కాగా, పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని కార్ స్టీరియో షాప్ టెర్రాస్‌పై నుంచి చూడగా.. ఆ మధ్య స్థలంలో ఓ మహిళ నగ్నంగా ఉన్నట్లు గుర్తించారు. ఆమె తీవ్రమైన నొప్పితో బాధపడుతుండగా.. తక్షణమే రెస్క్యూ టీమ్, అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందించారు.

సుమారు రెండున్నర గంటల రెస్క్యూ ఆపరేషన్ అనంతరం ఆ మహిళను సురక్షితంగా గోడ నుంచి బయటికి తీశారు. అసలు ఆమె ఎందుకు గోడలో చిక్కుకుందో.? నగ్నంగా ఉండడానికి రీజన్ ఏంటి.? ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉంది.? అన్న విషయాలు ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Also Read:

జోరువానలో కల్లాపి చల్లుతున్న యువతి.. వీడియో చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.!

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్‌కార్డుల పంపిణీకి తేదీ ఖరారు..

బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..