AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: జోరువానలో కల్లాపి చల్లుతున్న యువతి.. వీడియో చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.!

సోషల్ మీడియా ప్రపంచం మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రపంచం నలమూలల జరిగే వింతలు, విశేషాలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి...

Viral Video: జోరువానలో కల్లాపి చల్లుతున్న యువతి.. వీడియో చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.!
Rainy Woman Pic
Ravi Kiran
|

Updated on: Jul 15, 2021 | 8:21 PM

Share

సోషల్ మీడియా ప్రపంచం మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రపంచం నలమూలల జరిగే వింతలు, విశేషాలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇక నెట్టింట్లో చక్కర్లు కొట్టే కొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురి చేస్తుంటే.. మరికొన్ని క్యూట్‌గా మనసుకు ప్రశాంతతను ఇచ్చే విధంగా ఉంటాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందులో ఓ అమ్మాయి చేసిన పని సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది.

అసలే వర్షాకాలం..పైగా ఆకాశానికి చిల్లు పడిందా అన్నంతగా కుండపోత వర్షం పడుతోంది. కానీ, ఇదిగో ఇక్కడ ఈ అక్క మాత్రం జోరువానలో తాపిగా కల్లాపి జల్లుతోంది. ఓ వైపు ఇంటి ముందు నుండి భారీగా వరద నీరు ప్రవహిస్తుండగా, ఈ అమ్మాయి మాత్రం.. ఇలా వాకిట్లో నీళ్లు జల్లుతోంది. ఈ వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది.

కాగా, వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఓర్నీ ఇదేంటక్క పైనుంచి కిందకు ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉందిగా, ఇలాంటి టైమ్‌లో ప్రత్యేకించి వాకిట్లో నీళ్లు జల్లడం ఎందుకు..? అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తుండగా, అక్క మండిపోయే ఫ్రస్టెషన్‌లో ఉందేమో..? అంటూ మరికొందరు నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

Also Read:

పాపం మొసలి.! కొండచిలువ తలను కొరికింది.. ప్రాణాల మీదకు తెచ్చుకుంది.. వైరల్ వీడియో!

ఈ ఫోటోలో మంచు చిరుత దాగుంది.. అదెక్కడ ఉందో గుర్తించండి.! మెదడుకు పదును పెట్టండి!

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!