AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అయ్య బాబోయ్.. అపార్ట్‌మెంట్ బాల్కనీలో ఈ మహిళ చేసిన పనికి అంతా షాక్..!

ఓ మహిళ చేసిన పనికి అంతా అవాక్కవుతున్నారు. అపార్ట్ మెంట్ లోని తన ఫ్లాట్ బాల్కనీ గోడపై నిల్చోని ఆమె హాయిగా గార్డెనింగ్ పనులు చేస్తుంది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆమెకు ఏమైనా పిచ్చా..? గార్డెనింగ్ పనులు చేయడానికి ఇంకా ఎక్కడా ప్లేస్ లేదా అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: అయ్య బాబోయ్.. అపార్ట్‌మెంట్ బాల్కనీలో ఈ మహిళ చేసిన పనికి అంతా షాక్..!
Woman Gardening
Krishna S
|

Updated on: Jul 03, 2025 | 4:54 PM

Share

కొన్ని వీడియోలను చూస్తే ఒక్కోసారి షాక్ అవుతుంటాం. అసలు అలా ఎలా అని ఆశ్చర్యపోతాం. కొంత మంది అలాంటి విచిత్ర పనులు చేస్తుంటారు. ప్రతీ రోజు సోషల్ మీడియాలో అలాంటి చాలా వీడియోలు కనిపిస్తుంటాయి. తాజాగా నెట్టింట ఓ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో మహిళ చేసిన పనికి అంతా షాకవుతున్నారు. అసలు ఆ మహిళ ఏం చేసిందంటే.. అపార్ట్ మెంట్ లోని తన ఫ్లాట్ బాల్కనీలో గార్డెనింగ్ చేస్తూ మహిళ కనిపించింది. అయితే ఏమైంది అంటారా..? సదరు మహిళ బాల్కనీ గోడపైకి ఎక్కి ఈ పని చేయడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఎందుకంటే ఆ ఫ్లాట్ కొన్ని ఫ్లోర్లపై ఉంది. అయినా సరే సదరు మహిళ ఎటువంటి భయం లేకుండా గోడపైకి ఎక్కి గార్డెనింగ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇక ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ ఆమె మహిళ ఏదైనా చేయగలదు అని కామెంట్ చేస్తే.. మరొకరు ఆమెను ముందు గార్డెనింగ్ చేసుకోనివ్వండి అని కామెంట్ చేశారు. గార్డెన్ పని చేయడానికి అదే సరైన ప్రదేశం అంటూ మరికొందరు కామెంట్లు చేశారు. ఏదిఏమైన ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?