అవెంజర్స్ హీరోతో వీడియో కాల్.. అంతలోనే షాక్!

అవెంజర్స్ హీరోతో వీడియో కాల్.. అంతలోనే షాక్!

హ్యాష్‌టాగ్ నెంబర్ నైబర్.. అనే వైరల్ ఛాలెంజ్ కొద్దిరోజుల క్రితం ట్విట్టర్‌లో బాగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. నెటిజన్లు అందరూ తమ ఫోన్‌ నంబర్‌లోని చివరి అంకెని ఒకటి అటూ లేదా ఇటు మార్చి అవతలి వ్యక్తి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేసి.. వారితో చేసిన సంభాషణలను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సరిగ్గా అలాగే ఓ అమ్మాయి తన చివరి నంబర్‌ను మార్చి అవతలి వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి ట్రై చేసింది.. […]

Ravi Kiran

|

Aug 10, 2019 | 8:53 PM

హ్యాష్‌టాగ్ నెంబర్ నైబర్.. అనే వైరల్ ఛాలెంజ్ కొద్దిరోజుల క్రితం ట్విట్టర్‌లో బాగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. నెటిజన్లు అందరూ తమ ఫోన్‌ నంబర్‌లోని చివరి అంకెని ఒకటి అటూ లేదా ఇటు మార్చి అవతలి వ్యక్తి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేసి.. వారితో చేసిన సంభాషణలను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సరిగ్గా అలాగే ఓ అమ్మాయి తన చివరి నంబర్‌ను మార్చి అవతలి వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి ట్రై చేసింది.. తీరా వీడియో కాల్ చేసేసరికి అది అవెంజర్స్ హీరో క్రిస్ ఎవాన్స్ కావడంతో ఆ అమ్మాయి ఆనందానికి హద్దులు లేవు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను ఫోటోలు తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇక దీనిపై స్పందించిన ఆ సదరు హీరో.. ‘అది తాను కాదని.. ఇట్స్ ఏ ఫేక్ కాల్’ అని సారీ చెప్పి లైట్ తీసుకున్నాడు. మీరు కూడా ఆ ఫొటోస్‌ను ఓ లుక్కేయండి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu