Personality Test: మొబైల్‌ను పట్టుకునే స్టైల్.. మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. అదెలాగో తెల్సా

ఒకరి వ్యక్తిత్వం గురించి తెలుసుకోవడానికి, వారితో కొంత సమయం గడిపితే చాలని కొందరు సైకాలజిస్టులు అంటుంటారు. అయితే ఇప్పుడు వారి పుట్టినరోజు, కంటి చూపు, చేతి హావభావాలు, చిరునవ్వు, ఇతర అంశాలతో..

Personality Test: మొబైల్‌ను పట్టుకునే స్టైల్.. మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. అదెలాగో తెల్సా
Personality Test
Follow us

|

Updated on: Oct 11, 2024 | 7:20 PM

ఒకరి వ్యక్తిత్వం గురించి తెలుసుకోవడానికి, వారితో కొంత సమయం గడిపితే చాలని కొందరు సైకాలజిస్టులు అంటుంటారు. అయితే ఇప్పుడు వారి పుట్టినరోజు, కంటి చూపు, చేతి హావభావాలు, చిరునవ్వు, ఇతర అంశాలతో కూడా మనిషి వ్యక్తిత్వాన్ని చెప్పొచ్చునని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే మీరు మీ మొబైల్‌ను పట్టుకునే విధానం కూడా మీ వ్యక్తిత్వాన్ని చెప్పేస్తుంది. అదెలాగంటారా.?

రెండు చేతులతో ఫోన్‌ను ఉపయోగిస్తే:

మొబైల్ ఫోన్‌ను రెండు చేతులతో ఉపయోగించే వ్యక్తులు సమర్థవంతమైన, త్వరగా నిర్ణయం తీసుకోవడంలో ముందుంటారు. ఈ వ్యక్తులు ఏ పరిస్థితి వచ్చినా.. దానికి అనుగుణంగా మారిపోతారు. అందువల్ల వీరు ప్రతీ రంగంలోనూ విజయాలు సాధిస్తారు. దృఢమైన వ్యక్తిత్వం వల్ల కొందరితో సన్నిహితంగా ఉండలేకపోతారు.

ఫోన్‌ని ఒక చేతిలో పట్టుకుని, స్క్రోల్ చేస్తే:

ఫోన్‌ని ఒక చేతిలో పట్టుకుని, స్క్రోల్ చేసే వ్యక్తులు అధిక విశ్వాసాన్ని కలిగి ఉంటారు. అందువల్ల, అతను జీవితంలో రిస్క్ తీసుకోవడానికి భయపడడు. ఈ వ్యక్తులు చాలా తెలివైనవారు, విజయవంతమైన జీవితాన్ని గడపగలరు. ఏ వ్యక్తినైనా అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది.

ఇవి కూడా చదవండి

ఒక చేతిలో ఫోన్, మరో చేతి చూపుడు వేలితో స్క్రోల్ చేస్తే:

ఇలా మొబైల్ ఉపయోగించే వ్యక్తులు జీవితంలో సృజనాత్మక ఆలోచనలు కలిగి ఉంటారు. ఎక్కువగా ఏకాంతాన్ని ఇష్టపడే వ్యక్తులు. వారికి సిగ్గు ఎక్కువ. కొత్త వ్యక్తులతో సంబంధాలను పెట్టుకోలేరు.

ఒక చేతిలో ఫోన్‌ని పట్టుకుని, మరో చేతి బొటనవేలుతో స్క్రోల్ చేస్తే:

ఇలా ఫోన్‌ని ఉపయోగించే వ్యక్తులు తెలివైన, సహేతుకమైనవారు. ఈ వ్యక్తులు మొత్తం పరిస్థితిని విశ్లేషించి, తద్వారా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ వ్యక్తులు ఆలోచించి ప్రవర్తించడం వల్ల మోసపోయే అవకాశం తక్కువ. ఈ వ్యక్తుల జీవితంలో ప్రేమ ప్రధాన లోపం. భాగస్వామితో వాగ్వవాదాలకు ఎక్కువగా గురికావడం త్వరగా సంబంధాన్ని కోల్పోయేలా చేసుకుంటారు.

ఇది చదవండి: ఈ ఫోటోలో మొదటిగా కనిపించేదే మీరెలాంటి వారో చెప్పేస్తోంది.? ఎలాగంటారా

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

మొబైల్‌ను పట్టుకునే స్టైల్.. మీరెలాంటి వారో చెప్పేస్తుంది..
మొబైల్‌ను పట్టుకునే స్టైల్.. మీరెలాంటి వారో చెప్పేస్తుంది..
రతన్‌ టాటా వేతనం ఎంతో తెలుసా..? ఆశ్చర్యపర్చే నిజాలు!
రతన్‌ టాటా వేతనం ఎంతో తెలుసా..? ఆశ్చర్యపర్చే నిజాలు!
రూ.28 కోట్ల భారీ మోసం.. కొనసాగుతున్న సీఐడీ విచారణ
రూ.28 కోట్ల భారీ మోసం.. కొనసాగుతున్న సీఐడీ విచారణ
‘బ‌ల‌గం’ ద‌ర్శ‌కుడి కొత్త మూవీపై లేటెస్ట్ అప్డేట్.. టైటిల్ ఏంటంటే
‘బ‌ల‌గం’ ద‌ర్శ‌కుడి కొత్త మూవీపై లేటెస్ట్ అప్డేట్.. టైటిల్ ఏంటంటే
చైకి అమ్మగా, ఫ్రెండ్‌గా, ప్రేయసిగా నటించిన ఏకైక హీరోయిన్..
చైకి అమ్మగా, ఫ్రెండ్‌గా, ప్రేయసిగా నటించిన ఏకైక హీరోయిన్..
స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన సినిమా.! ఆ మూవీ ప్లాప్ అవ్వడానికి..
స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన సినిమా.! ఆ మూవీ ప్లాప్ అవ్వడానికి..
విజయవాడ కనకదుర్గమ్మ హంస వాహనసేవ రద్దు.. కారణం ఏంటంటే..
విజయవాడ కనకదుర్గమ్మ హంస వాహనసేవ రద్దు.. కారణం ఏంటంటే..
'మూడు నెలలకొకసారైనా ఆర్ఆర్ఆర్ సినిమాను చూస్తాం': హాలీవుడ్ నటి
'మూడు నెలలకొకసారైనా ఆర్ఆర్ఆర్ సినిమాను చూస్తాం': హాలీవుడ్ నటి
ప్రారంభమైన TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా.. సాంస్కృతిక కార్యక్రమాలు
ప్రారంభమైన TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా.. సాంస్కృతిక కార్యక్రమాలు
తెలంగాణకు వర్ష సూచన.. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు
తెలంగాణకు వర్ష సూచన.. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు