Nobuyo Oyama: అందరి ప్రియమైన ‘డోరేమాన్‌’ అభిమానులకు చేదు వార్త..! ఆ నటి కన్నుమూత

డోరేమాన్ కార్టూన్ ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన దిబెస్ట్‌ కార్టూన్‌ షో అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. డోరేమాన్ అంటే తమకు ఎప్పుడూ నోబుయో గొంతే గుర్తొస్తుందంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోబుయో

Nobuyo Oyama: అందరి ప్రియమైన ‘డోరేమాన్‌’ అభిమానులకు చేదు వార్త..! ఆ నటి కన్నుమూత
Nobuyo Oyama
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 11, 2024 | 6:12 PM

‘డోరేమాన్‌’.. కార్టూన్‌ షోలంటే ఇష్టపడే వాళ్లకు ఈ పేరు ఎంతో సుపరిచితం. ముఖ్యంగా చిత్ర విచిత్రమైన గ్యాడ్జెట్లతో అన్నీ పనులు ఈజీగా చేస్తూ.. తన అల్లరితో అందరినీ ఆకట్టుకుంది డోరేమాన్‌. ఆ డోరేమాన్‌కు గాత్రానిచ్చిన గొంతు ఇప్పుడు మూగబోయింది. డోరేమాన్‌ కార్టూన్‌ షోలో డోరేమాన్‌ పాత్రకు డబ్బింగ్‌ చెప్పిన జపాన్‌ మహిళ నోబుయో ఒయామా ఇకలేరు.

‘డోరేమాన్’కు వాయిస్‌ డబ్బింగ్‌ ఇచ్చిన నటి నబుయో ఒయామా (90) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆమె సెప్టెంబర్ 29న కన్నుమూశారని కుటుంబీకులు శుక్రవారం ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

డోరేమాన్ కార్టూన్ ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన దిబెస్ట్‌ కార్టూన్‌ షో అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. డోరేమాన్ అంటే తమకు ఎప్పుడూ నోబుయో గొంతే గుర్తొస్తుందంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోబుయో 2005 వరకు డోరేమాన్ పాత్రకు డబ్బింగ్‌ చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..