Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashwagandha: అశ్వగంధను ఇలా వాడితే..అకాల మరణం రాదు, ఆయుష్షు పెరగడం ఖాయం..!

ఆయుర్వేదంలో అశ్వగంధకు విశిష్ట ప్రాముఖ్యత ఉంది. అశ్వగంధను శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో శక్తివంతమైన మూలికగా వినియోగిస్తున్నారు. దీన్ని భారతీయజిన్సింగ్ అని కూడా పిలుస్తారు. అశ్వగంధ వినియోగంతో జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు మరెన్నో ప్రాణాంతక రోగాల బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది. ప్రతిరోజూ అశ్వగంధను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Oct 11, 2024 | 4:37 PM

Share
అశ్వగంధ కేవలం అందానికి ఆడవారికి మాత్రమే కాదు.. ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి,  ఆందోళన,  నరాల సమస్యలు, నిద్రలేమి  వంటి సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. కండరాలకు బలాన్నిస్తుంది. శరీర వేగం పెరిగేందుకు సహకరిస్తుంది. అశ్వగంధ సంతానోత్పత్తికి సహకరిస్తుంది.

1 / 5
అశ్వగంధ.. మొక్క వేరు నుండి లభించే పదార్థం. ఇది వేరు రూపంలో ఉంటుంది. దీన్ని సేకరించి ఎండబెట్టి పొడిగా చేసి వివిధ ఆరోగ్య సమస్యలకు ఔషదంగా వాడతారు.  అశ్వగంధ కేవలం పొడి రూపంలోనే కాకుండా  టాబ్లెట్లు,  లేహ్యం రూపంలో కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.

2 / 5
అంతేకాదు.. మహిళలకు అశ్వగంధ దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మహిళలు సాధారణంగా హార్మోన్ సమస్యలు ఎక్కువగా ఎదురుకుంటూ ఉంటారు.  అలాంటి వారికి అశ్వగంధ బాగా పనిచేస్తుంది.  హార్మోన్ సమస్యలు తగ్గిస్తుంది. నెలసరి సమస్యలను పరిష్కరిస్తుంది. మహిళలలో లైంగిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.

3 / 5
అశ్వగంధలో ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్ల స్థాయిని తగ్గించడంలో సహాయపడే గుణాలున్నాయి. మధుమేహ రోగులకు ఉత్తేజాన్ని అందిస్తుంది. మొత్తం శరీర కొవ్వు శాతాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.  అశ్వగంధ టీ తయారు చేసేందుకు 1 కప్పు నీటిలో సగం స్పూన్ అశ్వగంధ పౌడర్ కలపాలి. 5 నిమిషాలు తక్కువ మంటపై ఉడికించాలి. గోరువెచ్చగా తాగాలి

4 / 5
Ashwagandha

Ashwagandha

5 / 5