Viral Video: బుసలు కొడుతూ దూసుకొచ్చిన కింగ్ కోబ్రా.. ఎలా కంట్రోల్ చేశాడో చూస్తే షాకే!

ఇంటర్నెట్‌లో తరచూ పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి..

Viral Video: బుసలు కొడుతూ దూసుకొచ్చిన కింగ్ కోబ్రా.. ఎలా కంట్రోల్ చేశాడో చూస్తే షాకే!
King Cobra Snake
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 29, 2022 | 5:58 PM

ఎవ్వరికైనా పాములంటే భయం ఉంటుంది. వాటిని దూరం నుంచి చూస్తే చాలు.. అక్కడ నుంచి ఠక్కున లగెత్తుతారు. ఇదిలా ఉంటే.. ఇంటర్నెట్‌లో తరచూ పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని గురి చేస్తాయి. ఇంకొన్నింటిని చూస్తే మాత్రం భయందోళనలకు గురవుతాం. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.

మురళీవాలే హౌస్లా అనే స్నేక్ క్యాచర్ సుమారు 12 అడుగుల భారీ సైజ్ కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు. దాన్ని అడవిలో విడిచి పెడుతుండగా.. అది రివర్స్‌లో అతడ్ని కాటేయడానికి బుసలు కొడుతూ దూసుకొస్తుంది. అయితే స్నేక్ క్యాచర్ ఎక్కడా కూడా భయపడకుండా.. తగ్గేదేలే అన్నట్లుగా కింగ్ కోబ్రాను కంట్రోల్ చేస్తాడు. చివరికి అటవీ ప్రాంతంలో విడిచిపెడతాడు. కాగా, ఈ వీడియోను స్నేక్ క్యాచర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాడు. ఇప్పటిదాకా దీనికి 76 లక్షల వ్యూస్ రాగా.. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఈ వీడియో పాతదైనప్పటికీ.. మరోసారి నెట్టింట వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.

మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్