AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చైనాలో పొలంలో రైతులా పంటలు పండిస్తున్న రోబో.. భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తోన్న నెటిజన్లు..

ది ఫ్యూచర్ ఆఫ్ అగ్రికల్చర్ అనే టైటిల్ తో షేర్ చేసిన ఈ వీడియో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. వైరల్‌గా మారిన వీడియోలో రోబోట్ పొలంలో పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. వీడియోలో రోబోట్ పొలంలో చకచకా నాట్లు వేస్తుంది. పంటలకు నీరు పెట్టడం, పంటలు కోయడం వంటి ఒక రైతు చేసే ప్రతి పనిని చకచకా చేసేస్తోంది

Viral Video: చైనాలో పొలంలో రైతులా పంటలు పండిస్తున్న రోబో.. భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తోన్న నెటిజన్లు..
Robot Farming
Surya Kala
|

Updated on: Sep 23, 2024 | 5:50 PM

Share

ప్రస్తుతం నడుస్తోంది కృత్రిమ మేధస్సు యుగం. ఇప్పుడు అన్నీ సాధ్యమే. ఈ రోజుల్లో అన్ని రంగాల్లో మనుషులను మించిపోయేలా రోబోలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు వ్యవసాయ రంగంలోకి కూడా రోబోలు ప్రవేశించాయి, పొలంలో రైతులా పని చేస్తున్న రోబో వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చైనాకు సంబంధించినదిగా తెలుస్తోంది.

ది ఫ్యూచర్ ఆఫ్ అగ్రికల్చర్ అనే టైటిల్ తో షేర్ చేసిన ఈ వీడియో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. వైరల్‌గా మారిన వీడియోలో రోబోట్ పొలంలో పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. వీడియోలో రోబోట్ పొలంలో చకచకా నాట్లు వేస్తుంది. పంటలకు నీరు పెట్టడం, పంటలు కోయడం వంటి ఒక రైతు చేసే ప్రతి పనిని చకచకా చేసేస్తోంది.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి:

@InterestingSTEM అనే ట్విట్టర్ ఖాతాలో వీడియో షేర్ చేయబడింది. ఈ వీడియో షేర్ చేసిన గంటల్లోనే లక్షకు పైగా వీక్షణలు వచ్చాయి. అలాగే పలువురు నెటిజన్లు కూడా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు పెరుగుతున్న జనాభాకు తగిన విధంగా పని కల్పించాలి.. వంద మంది చేసే పనిని ఒక్క రోబోతో చేయించడం వలన సమస్య పెరుగుతుందని అని కామెంట్ చేస్తే.. మరికొందరు ఎక్కువ మందితో చేయించాల్సిన పొలం పని ఒక్క రోబో చేయడం వలన వ్యవసాయం చేయడానికి అయ్యే ఖర్చులు తగ్గుతాయని అంటున్నారు. మరికొందరు పొలంలో దుక్కి దున్నడం, వరి నాట్లు వేసే సమయం, కోత సమయం ఒక అద్భుతమైన వీక్షణం. పాటలు పాడుతూ పంట కోసే వంటి అనేక హృదయాన్ని హత్తుకునే ప్రకృతి అందాలు పోయి.. రోబో తో పని చేయించడం వలన మనుషులు కూడా కృతిమంగా మారిపోతారేమో అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..