Viral Video: విమానంలో మహిళల మధ్య తగాదా.. కిటికీ పగలగొట్టిన వైనం.. ఆ తర్వాత ఏమైందంటే..

విమానం గాల్లో ఉండగానే ముగ్గురు మహిళల మధ్య గొడవ తలెత్తింది. అది చిరిగి చిరిగి ఒకరిపై ఒకరు ముష్టి యుద్ధానికి దారితీసింది. వెరసి విమానం అద్దాలు కూడా పగిలిపోయాయి. దీంతో సమీప ఎయిర్‌పోర్టులో విమానంను అత్యవసర ల్యాండింగ్‌..

Viral Video: విమానంలో మహిళల మధ్య తగాదా.. కిటికీ పగలగొట్టిన వైనం.. ఆ తర్వాత ఏమైందంటే..
Viral Video
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 27, 2023 | 8:52 AM

విమానం గాల్లో ఉండగానే ముగ్గురు మహిళల మధ్య గొడవ తలెత్తింది. అది చిరిగి చిరిగి ఒకరిపై ఒకరు ముష్టి యుద్ధానికి దారితీసింది. వెరసి విమానం అద్దాలు కూడా పగిలిపోయాయి. దీంతో సమీప ఎయిర్‌పోర్టులో విమానంను అత్యవసర ల్యాండింగ్‌ చేసి, సదరు మహిళలను దింపిన ఘటన ఆస్ట్రేలియాలో వెలుగుచూసింది. క్వీన్స్‌లాండ్‌ నుంచి బయలుదేరి ఆస్ట్రేలియాలోని నార్తర్న్ టెరిటరీకి వెళ్లే విమానంలో చోటుచేసుకున్న ఈ షాకింగ్‌ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విమానంలో తొలుత ముగ్గురు ప్రయాణికుల మధ్య తగాదా మొదలైంది. అది కాస్తా పెరగడంతో ఓ మహిళ గాజుసీసాతో మరో ప్రయాణికుడిపై దాడికి ప్రయత్నించింది. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకొవడం, తన్నుకొవడం ప్రారంభించారు. విమాన సిబ్బంది అడ్డుకున్నా ఆగలేదు. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగటంతో విమానాన్ని క్వీన్స్‌ల్యాండ్‌లో టేకాఫ్‌ చేశారు. ఆ తర్వాత సదరు మహిళలు మళ్లీ గొడవకు దిగారు. ఈ సారి గొడవ తారస్థాయికి చేరుకుంది. ఈ ఘటనలో ఒక కిటికీ కూడా పగులగొట్టడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘర్షణకు తోడు మరో ప్రయాణికుడి వద్ద మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో మొత్తం నలుగురు ప్రయాణికులను అరెస్ట్‌ చేసినట్లు ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ (AFP) అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే