Viral Video: వామ్మో..12 అడుగుల పాముతో పరాచకాలేంది సామీ? ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్‌

King Cobra: చిన్నపాటి పామును చూస్తేనే మనం వణికిపోతాం. పొరపాటున అవి ఎక్కడైనా తారసపడితే వెంటనే అక్కడి నుంచి పరుగులంకించుకుంటాం. అయితే ఇటీవల కొందరు పాములతో పరాచకాలాడుతున్నారు. ఆ ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు.

Viral Video: వామ్మో..12 అడుగుల పాముతో పరాచకాలేంది సామీ? ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్‌
King Cobra
Follow us
Basha Shek

|

Updated on: Aug 17, 2022 | 4:41 PM

King Cobra: చిన్నపాటి పామును చూస్తేనే మనం వణికిపోతాం. పొరపాటున అవి ఎక్కడైనా తారసపడితే వెంటనే అక్కడి నుంచి పరుగులంకించుకుంటాం. అయితే ఇటీవల కొందరు పాములతో పరాచకాలాడుతున్నారు. ఆ ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. నెటిజన్లు కూడా వీటిని చూడడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు ఇటీవల పాముల వీడియోలు బాగా ట్రెండ్‌ అవుతున్నాయి. వాటిలో కొన్ని మరీ భయానకంగా ఉంటున్నాయి. అలాంటి కోవకే చెందుతుంది ఈ వీడియో. ఇందులో 12 అడుగులు ఉన్న ఓ భారీ కింగ్‌ కోబ్రాను పట్టుకునే ప్రయత్నం చేశాడు ఓ వ్యక్తి . అయితే కింగ్‌కోబ్రా అంటే మాటలా..బుసలు కొడుతూ పడగవిప్పి ఆ వ్యక్తి పైకి దూసుకొచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.

వీడియో చూస్తుంటే ఇది ఆఫ్రికా ఖండంలో జరిగిన సంఘటన అని తెలుస్తోంది. ఇందులో మైక్‌ హోల్‌స్టన్‌ అనే వ్యక్తి భారీ కింగ్‌ కోబ్రా తోకను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తాడు. నేలపై పడి ఉన్న పామును పైకి లేపేందుకు ట్రై చేస్తాడు. అంతే కోబ్రా ఆ వ్యక్తిపై ఎదురుదాడికి దిగుతుంది. దీంతో అతను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇలా కొద్ది సేపు వారి మధ్య పోరాటం జరుగుతుంది. కాగా తమ గ్రామంలోకి వచ్చిన ఈ కింగ్‌ కోబ్రాను, అడవిలోకి పంపించే క్రమంలో ఇలా పట్టుకునేందుకు ప్రయత్నించానని మైక్‌ చెప్పుకొచ్చాడు. ద రియల్‌ టార్జా్‌న్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఈ వీడియోను షేర్‌ చేయగా క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఇప్పటివరకు మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు. అలాంటి పాముతో పరాచకాలేంటి? మృత్యువుతో ఆటలేంటి? దానిని ఒంటరిగా వదిలేయండి? అని నెటిజన్లు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి:  టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే