Viral Video: ప్రిన్స్ చేతిలో బెత్తం దెబ్బలు తిని మరీ స్కూల్‌డేస్‌ను వెరైటీగా గుర్తు చేసుకున్న ఓల్డ్ స్టూడెంట్స్..

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో ఓల్డ్ స్టూడెంట్స్ బృందం స్కూల్ లో కలుసుకున్నారు.. అసాధారణమైన రీతిలో పునఃకలయికను జరుపుకున్నారు. వరసలో నిల్చుకున్న స్టూడెంట్.. తమ స్కూల్ ప్రిన్సిపాల్ చేతిలో కర్ర దెబ్బలను తినడం కోసం వరుసలో నిల్చున్నారు. ప్రిన్స్ పాల్ చేతిలో కర్ర పట్టుకుని ఉన్నారు.. తన వద్దకు వచ్చిన స్టూడెంట్ వీపుపై ఒక దెబ్బ వేశారు. ఇలా ప్రిన్స్ పాల్ తో దెబ్బలు తినడానికి ఒకొక్క స్టూడెంట్ లైన్ లో అది కూడా స్కూల్ బ్యాగ్ ను వీపుకి వేసుకుని నిల్చోవడం విశేషం.

Viral Video
Follow us

|

Updated on: Aug 15, 2024 | 11:24 AM

ఆ పాత మధురం అంటూ ప్రతి ఒక్కరూ తమ బాల్యాన్ని, బాల్య స్మృతులను, చిన్న నాటి స్నేహితులను, స్కూల్ డేస్ ను గుర్తు చేసుకుంటారు. అంతేకాదు ఎంత పెద్దవారు అయినా ఎంత గొప్ప గొప్ప ఉద్యోగాలు, వ్యాపారం చేస్తున్నా ఒక గురువుకు శిష్యుడే అన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే.. అంతేకాదు తమకు ఇష్టమైన ఉపాద్యాయులను గుర్తు చేసుకోని వారు బహు అరుదనే చెప్పవచ్చు. తాము చదువుకునే రోజుల్లోని స్నేహితులను, టీచర్స్ ను గుర్తు చేసుకోవడమే కాదు.. అందరూ కలిసి పెద్దరికంలో చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటారు. అవును స్నేహితులు, ఉపాధ్యాయులతో ఉన్న పాఠశాలకు చెందిన జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేసుకోవడం ఎల్లప్పుడూ సరదాగా ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో స్కూల్ స్టూడెంట్స్ కు తమ బాల్యం పట్ల ఉండే వ్యామోహాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్లింది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో ఓల్డ్ స్టూడెంట్స్ బృందం స్కూల్ లో కలుసుకున్నారు.. అసాధారణమైన రీతిలో పునఃకలయికను జరుపుకున్నారు. వరసలో నిల్చుకున్న స్టూడెంట్.. తమ స్కూల్ ప్రిన్సిపాల్ చేతిలో కర్ర దెబ్బలను తినడం కోసం వరుసలో నిల్చున్నారు. ప్రిన్స్ పాల్ చేతిలో కర్ర పట్టుకుని ఉన్నారు.. తన వద్దకు వచ్చిన స్టూడెంట్ వీపుపై ఒక దెబ్బ వేశారు. ఇలా ప్రిన్స్ పాల్ తో దెబ్బలు తినడానికి ఒకొక్క స్టూడెంట్ లైన్ లో అది కూడా స్కూల్ బ్యాగ్ ను వీపుకి వేసుకుని నిల్చోవడం విశేషం.

ఇవి కూడా చదవండి

ప్రముఖ సోషల్ మీడియా పేజీ ఎక్స్‌లో కృష్ణ షేర్ చేసిన వీడియోలో ఈ ఓల్డ్ స్టూడెంట్స్ లో కలెక్టర్లు, పోలీసు అధికారులు, వైద్యులు, విద్యావేత్తలతో సహా నిపుణులుగా ఉన్నారు. ఈ వీడియో షేర్ చేస్తూ ఒక పాఠశాలలోని ఓల్డ్ స్టూడెంట్స్ విచిత్రమైన కలయిక ఉంది. కలెక్టర్లు, పోలీసు అధికారులు, వైద్యులు, న్యాయవాదులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు, పాఠశాలల యజమానులు ఉన్నారు. వీరందరికీ ఒక కోరిక ఉంది. తమ పాఠశాల జీవితాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రిన్సిపాల్ తమని బెత్తంతో కొట్టాలి.. ఇలా ఎందుకంటే.. ప్రిన్స్ చేతి దెబ్బ ఫలితంగా తాము తమ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నామని నమ్మినట్లు చెప్పారు. “కర్ర దీవెన”ను ప్రిన్సిపాల్ చేతి నుంచి తీసుకున్నామని పేర్కొన్నారు.

లక్షలాది వ్యూస్ , వందల లైక్స్ ను సొంతం చేసుకున్న ఈ వీడియో నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్స్ ను సొంతం చేసుకుంది. కొందరు తమ వ్యక్తిగత జ్ఞాపకాలను పంచుకున్నారు. మరికొందరు నేటి విద్యా విధానం గురించి ప్రస్తావిస్తూ ఇటువంటి క్రమశిక్షణా పద్ధతులను అమలు చేస్తే ఎలా ఉంటుందో అంటూ చర్చించారు. ఈ రోజుల్లో ఉపాధ్యాయులు ఇలాంటి చర్యలను తీసుకుంటే ఖచ్చితంగా సస్పెన్షన్‌ను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. చాలా మంది ఆ మాజీ ప్రిన్సిపాల్ వయస్సును కూడా ప్రశ్నించారు. కొందరు అతను ఓల్డ్ స్టూడెంట్స్ కంటే చిన్నవాడు అంటూ వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

వెరైటీగా స్కూల్‌డేస్‌ను గుర్తు చేసుకున్న ఓల్డ్ స్టూడెంట్స్..

అందంగా ఉండటమే పాపమైంది.. భార్యను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి..

ఇలాంటి సమయంలో టీటీఈ రైలు టికెట్లను అస్సలు చెక్‌ చేయరు.. ఎందుకంటే

దంపతుల మృతికి కారణమైన చిన్న అనుమానం..!
దంపతుల మృతికి కారణమైన చిన్న అనుమానం..!
నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. 10-3-2-1 నియమం పాటించండి..

పెళ్లైన హీరోతో యవ్వారం నడిపింది.. కట్ చేస్తే కెరీర్ క్లోజ్..

మీ ప్రాంతంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ ఉందా? లేదా? తెలుసుకోండిలా!

విటమిన్ డి కోసం ఎండలో ఎంతసేపు ఉండాలి.. కరెక్ట్ ఆన్సర్ ఇదే..

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ధరించే తలపాగాలు ఇవే..

నేరం చేయాలంటేనే భయపడేలా శిక్షలు.. - ప్రధాని

మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..

మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్

ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..

ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..

నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్

బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!

మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు

మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..

డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.

ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..