Indepencence Day:2014 నుంచి 2024 వరకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ధరించే తలపాగాలు ఇవే..
భారతదేశం 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. దేశానికి ప్రధానిగా మూడోసారి భాద్యతలు చేపట్టిన ప్రధాని మోడీ ఈ రోజు ఎర్రకోటపై11వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. అంతేకాదు ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేసిన ప్రధాని జవహల్ లాల్ నెహ్రు, ఇందిరా గాంధీ తర్వాత స్థానంలో ప్రధాని నిలిచారు. అయితే ఈ వేడుకల్లో అందరి దృష్టి ప్రధాని మోడీ ఆకర్షణీయమైన కుర్తా, తలపాగాపైనే ఉంది. ఈ రోజు ప్రధాని మోడీ నారింజ, ఆకుపచ్చ రంగు చారలతో కూడిన రాజస్థానీ లెహరియా తలపాగాను ధరించారు. అయితే ఇప్పటి వరకూ ప్రధాని మోడీ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ధరించిన తలపాగాల రూపాల గురించి తెలుసుకుందాం

1 / 11

2 / 11

3 / 11

4 / 11

5 / 11

6 / 11

7 / 11

8 / 11

9 / 11

10 / 11

11 / 11




