Viral Video: రోడ్డు పక్కన నిరాశ్రయుడైన వ్యక్తిని కౌగలించుకున్న కుక్క.. నెటిజన్ల మనసు గెలుచుకున్న వీడియో

Viral Video:  రోడ్డు పక్కన నిరాశ్రయుడిగా కూర్చున్న వ్యక్తిని ఓ కుక్క ప్రేమతో హత్తుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ట్విట్టర్ వినియోగదారుడు షేర్ చేసిన ఈ వీడియోకి..  కుక్క చూపిన..

Viral Video: రోడ్డు పక్కన నిరాశ్రయుడైన వ్యక్తిని కౌగలించుకున్న కుక్క.. నెటిజన్ల మనసు గెలుచుకున్న వీడియో
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jan 03, 2022 | 3:24 PM

Viral Video: రోడ్డు పక్కన నిరాశ్రయుడిగా కూర్చున్న వ్యక్తిని ఓ కుక్క ప్రేమతో హత్తుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ట్విట్టర్ వినియోగదారుడు షేర్ చేసిన ఈ వీడియోకి..  కుక్క చూపిన ఔదార్యానికి నెటిజన్లు ఫిదా .. ప్రసుత్తం ఈ వీడియో 7.47 లక్షలకు పైగా వ్యూస్ ను 48 వేల లైక్స్ ను సొంతం చేసుకుంది.  కుక్క ..నిరాశ్రయ వ్యక్తిని సమీపించి.. అతని అవసరం తెలుసుకుంది అనే క్యాప్షన్ కూడా ఈ వీడియోకి జత చేశారు.

ఈ వీడియోలో గోల్డెన్ లాబ్రడర్ వీధిలో కూర్చున్న నిరాశ్రయుడైన వ్యక్తి వద్దకు వెళ్ళింది. అయితే ఆ వ్యక్తి రోడ్డుకి అటువైపు చూస్తున్నాడు… కుక్క అతడిని కొంచెం సేపు బాగా పరిశీలించింది. కొన్ని సెకన్ల తర్వాత, కుక్క మనిషిని హత్తుకుని  కౌగిలింత ఇచ్చింది. ఆ వ్యక్తి కుక్కను కౌగిలించుకుని కొంతసేపు ఉండిపోయాడు. వ్యక్తి పట్ల కుక్క చూపించిన ప్రేమ నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.  ప్రస్తుతం ఈ వీడియో ఆన్‌లైన్‌లో వేలాది మంది హృదయాలను గెలుచుకుంది.

ఈ వీడియో పై ఒక నెటిజన్ స్పందిస్తూ.. వాస్తవానికి, దీనిలో రెండు కోణాలు చూడవలసిన అవసరం ఉందని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. మొట్టమొదటగా.. నిరాశ్రయులకు ప్రేమ , ఆప్యాయత అవసరమని తెలియజెప్పడానికి ఈ వీడియో ఒక ఉదాహరణ.. ఇక రెండవది జంతువులకు ప్రేమ జాలి, దయ అనే అద్భుతమైన గుణాలు ఉన్నాయని తెలియజేస్తోంది అని వ్యాఖ్యానించాడు.

Also Read: జిరాఫీ పిల్లపై కన్నేసిన సింహాలు.. పోరాడి ఓడిన తల్లి జిరాఫీ.. వీడియో వైరల్‌

: మీ స్మార్ట్ ఫోన్ పదే పదే స్టోరేజ్ ఫుల్ అంటోందా..? అయితే వీటిని ట్రై చేయాల్సిందే..

థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై