ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్‌ ఖలీఫాపై ‘దీపావళి’ వెలుగులు… మస్త్‌ మస్త్‌ వీడియో వైరల్‌..

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇప్పటివరకు 345,000 వ్యూస్‌తో దూసుకుపోతోంది. నెటిజన్లు పెద్ద ఎత్తున ఈ వీడియోకు లైకులు, కామెంట్లు చేశారు. ఇంటర్‌ నెట్‌లో వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.

ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్‌ ఖలీఫాపై 'దీపావళి' వెలుగులు... మస్త్‌ మస్త్‌ వీడియో వైరల్‌..
Burj Khalifa Lights
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 01, 2024 | 4:37 PM

ప్రపంచ వ్యాప్తంగా దీపావళి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం అయిన దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై అక్టోబర్ 31 రాత్రి దీపావళికి సంబంధించిన పలు విజువల్స్‌ను ప్రదర్శించారు. బుర్జ్ ఖలీఫాపై హిందీ, ఇంగ్లీష్‌ భాషలో హిందువులందరికీ దుబాయ్ తరపున దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఆ అద్భుతమైన దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అక్టోబర్ 31 వ తేదీ రాత్రి బుర్జ్ ఖలీఫాపై దీపావళి విషెస్ విజువల్స్ ప్రదర్శించారని హసన్ సజ్వానీ అనే నెటిజన్ x ఎక్స్ వేదికగా వీడియో షేర్ చేశారు. బుర్జ్ ఖలీఫాపై హిందీ, ఇంగ్లీష్‌ భాషలో హిందువులందరికీ దుబాయ్ తరపున దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ఇప్పటివరకు 345,000 వ్యూస్‌తో దూసుకుపోతోంది. నెటిజన్లు పెద్ద ఎత్తున ఈ వీడియోకు లైకులు, కామెంట్లు చేశారు. ఇంటర్‌ నెట్‌లో వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే