Diwali 2024: కాలనీలో టపాసులు కాల్చొద్దని పొరుగింటి వారు చేసిన పని తెలిస్తే.. ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. అందరూ ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా జరుపుకునే అతి పెద్ద పండుగ ఇది. అయితే ఓ ప్రాంతంలో టపాసులు పేల్చే క్రమంలో వివాదం తలెత్తింది.
దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. అందరూ ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా జరుపుకునే అతి పెద్ద పండుగ ఇది. అయితే ఓ ప్రాంతంలో టపాసులు పేల్చే క్రమంలో వివాదం తలెత్తింది. ఓ కాలనీలో కొందరు సంతోషంగా బాణాసంచా కాలుస్తుండగా పొరుగింటి వారు విసుగు చెందారు. ఈ క్రమంలో వారు ఆవేశానికి లోనై తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. వారి ఇంటి మొదటి అంతస్తు నుండి గ్యాస్ సిలిండర్‌ను రోడ్డుపై విసిరారు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలీదు గానీ, ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.
Published on: Nov 01, 2024 03:52 PM
Follow Us
వైరల్ వీడియోలు
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

