Viral Video: ఐస్‌క్రీం పుల్లను లాక్కెళ్లుతోన్న చీమల గుంపు.. వైరల్‌ వీడియోపై నెటిజన్ల రియాక్షన్‌ ఏంటంటే?

చీమలు చాలా కష్టపడి పనిచేస్తాయి. మన బాల్యంలో చీమల బలానికి సంబంధించి ఎన్న కథలు విని ఉంటాం. అంతెందుకు.. మీరు కష్టపడి పనిచేయాలనుకుంటే, చీమల నుండి నేర్చుకోండి అని సామెత కూడా ఉంది.

Viral Video: ఐస్‌క్రీం పుల్లను లాక్కెళ్లుతోన్న చీమల గుంపు.. వైరల్‌ వీడియోపై నెటిజన్ల రియాక్షన్‌ ఏంటంటే?
Ants
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 27, 2022 | 8:05 AM

చీమలు చాలా కష్టపడి పనిచేస్తాయి. మన బాల్యంలో చీమల బలానికి సంబంధించి ఎన్న కథలు విని ఉంటాం. అంతెందుకు.. మీరు కష్టపడి పనిచేయాలనుకుంటే, చీమల నుండి నేర్చుకోండి అని సామెత కూడా ఉంది. సమష్ఠి కృషి, ఐకమత్యానికి గుర్తుగా నిలిచే చీమలు బియ్యపు గింజలు లేదా పంచదారను ఎలా తీసుకెళతాయో మనం చూసే ఉంటాం. అలాంటి ఈ చిన్న జీవికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఓ చీమల గుంపు ఐస్‌క్రీం పుల్లను ఒక చోటి నుంచి మరో చోటికి తీసుకెళ్లడం వీడియోలో చూడొచ్చు. ఈ పుల్ల బరువు చీమల బరువు కంటే దాదాపు 50 రెట్లు ఎక్కువ. కానీ టీమ్‌వర్క్ ద్వారా, చీమలు ఐస్‌క్రీం కర్రను సులభంగా తీసుకెళుతూ ఐకమత్యంలో ఎంత బలం ఉందో చాటి చెప్పాయి.

ప్రముఖ ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా ఈ చీమల గుంపు వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘మేం కలిస్తే పర్వతాలను కూడా కదిలించగలం’ అని క్యాప్షన్‌ను జోడించారు. అలాగే #PowerOfUnity అనే హ్యాష్‌ట్యాగ్‌ జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘యునైటెడ్ వి స్టాండ్, డివైడ్ వు ఫాల్’ అని సందేశమిస్తోన్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియోల ప్రతి ఒక్కరికీ ముఖ్యమైన పాఠం దాగుంది అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..