TOP 9 ET: నాగచైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్.? | కటౌట్ అదిరింది. ఆల్ ది బెస్ట్ మై బాయ్.
రాజమౌళి తర్వాత ఆ ఘనత దక్కించుకుంది నయనతారే! ఎస్! నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫాం బియాండ్ ది ఫెయిరీ టేల్ పేరుతో సెలబ్రిటీల ఫిల్మ్ కెరీర్‌ను.. వారి అచీవ్ మెంట్స్‌ను.. ఓ డాక్యూమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ను షూట్ చేసి స్ట్రీమింగ్ చేస్తోంది. ఇక ఈ సిరీస్‌లో మొదటగా జక్కన్న డాక్యూమెంటరీ ప్లే కాగా.. ఇప్పుడు నయన్ మీద తెరకెక్కిన డాక్యూమెంటరీ నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
01.chai:నాగచైతన్య – శోభిత పెళ్లి డేట్ ఫిక్స్? ఆఫ్టర్ ఎంగేజ్ మెంట్ .. నాగ చైతన్య – శోభిత పెళ్లి ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న వారికి.. రీసెంట్‌గా పసుపు దంచే కార్యక్రమం మొదలెట్టి తమ పెళ్లి పనులు మొదలయ్యాయని హింట్ ఇచ్చారు శోభిత. ఈ క్రమంలోనే వీరిద్దరి పెళ్లిపై ఇప్పుడు ఫిల్మ్ నగర్లో ఓ న్యూస్ చెక్కర్లు కొడుతోంది. చై- శోభిత పెళ్లి డిసెంబర్ 4 అంటూ..ఓ డేట్ వినిపిస్తోంది. డేట్ దగ్గర్లో ఉండడంతో.. పెళ్లికి చక చకా ఏర్పాట్లు జరుగుతున్నాయనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. 02. nayan: రాజమౌళి తర్వాత ఆ ఘనత దక్కించుకుంది నయనతారే.! రాజమౌళి తర్వాత ఆ ఘనత దక్కించుకుంది నయనతారే! ఎస్! నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫాం బియాండ్ ది ఫెయిరీ టేల్ పేరుతో సెలబ్రిటీల ఫిల్మ్ కెరీర్‌ను.. వారి అచీవ్ మెంట్స్‌ను.. ఓ డాక్యూమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ను షూట్ చేసి స్ట్రీమింగ్ చేస్తోంది. ఇక ఈ సిరీస్‌లో మొదటగా జక్కన్న డాక్యూమెంటరీ ప్లే కాగా.. ఇప్పుడు నయన్ మీద తెరకెక్కిన డాక్యూమెంటరీ నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ జక్కన్న తర్వాత.. వెంటనే నయన్ ఈ డాక్యుమెంటరీకి ఎక్కడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. 03. rajamouli: రాజమౌళి అప్లోడ్ చేసిన ఫోటో చూసి.. పిచ్చెక్కిపోతున్న MB ఫ్యాన్స్. నిన్న మొన్నటి వరకు SSMB29 ప్రీ ప్రొడక్షన్ పనులతో ఆఫీస్‌కే పరిమితం అయిన...
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..

