Video Viral: న్యాయమూర్తి ఛాంబర్‌లో పాము కలకలం.. సోషల్‌ మీడియాలో వైరల్‌

Video Viral: పులులు, ముసళ్ల వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. అలాగే పాముల వీడియోలు కూడా తెగ వైరల్‌ అవుతుంటాయి...

Video Viral: న్యాయమూర్తి ఛాంబర్‌లో పాము కలకలం.. సోషల్‌ మీడియాలో వైరల్‌
Follow us
Subhash Goud

|

Updated on: Jan 21, 2022 | 9:16 PM

Video Viral: పులులు, ముసళ్ల వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. అలాగే పాముల వీడియోలు కూడా తెగ వైరల్‌ అవుతుంటాయి. ఇక బాంబే హైకోర్టులో ఓ పాము కలకలం సృష్టించింది. భారీ పామును చూసిన అక్కడున్నవారు కొంత ఆందోళనకు గురయ్యారు. బాంబే హైకోర్టు జడ్జి ఎన్‌ఆర్ బోర్కర్ ఛాంబర్‌లో శుక్రవారం ఉదయం పాము కనిపించింది. అయితే ఆ సమయంలో న్యాయమూర్తి అక్కడ లేరు. కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు, జనాలు కూడా పెద్దగా లేరు. కరోనా కారణంగా కోర్టుకు ఎవ్వరు కూడా రావడం లేదు. ఇదే సమయంలో న్యాయమూర్తి ఛాంబర్‌లో ఓ పాము కనిపించింది. దానిని చూసిన వారు మొదటగా పోలీసులకు సమాచారం అందించాఉ. పోలీసులు అక్కడకు వెళ్లి సర్ప్‌మిత్ర అనే ఎన్‌జీవో సంస్థను సంప్రదించారు. ఆ సంస్థకు చెందిన వ్యక్తి కోర్టుకు వచ్చి ఆ పామును పట్టుకుని గోనె సంచిలో వేసుకున్నాడు. ఆ పాము 5 అడుగుల పొడవు ఉంది. ఆ పాము విషపూరితమైనది కాదని, దానిని అడవుల్లో వదిలిపెడతామని ఓ అధికారి తెలిపారు. అయితే న్యాయమూర్తి ఛాంబర్‌లో కనిపించిన ఈ పాము ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరరల్‌గా మారింది. పాము కోర్టులో కనిపించడంతో అక్కడున్నవారు అప్రమత్తమయ్యారు.

ఇవి కూడా చదవండి:

Watch Video: గాలిలోకి ఎగిరి మరీ ఒంటి చేత్తో క్యాచ్.. కానీ, చివరకు ఏం జరిగిందంటే? వైరలవుతోన్న వీడియో

Warner Dance: శ్రీవ‌ల్లి పాట‌కు స్టార్ బ్యాట్స్‌మెన్ స్టెప్పులు.. అల్లుఅర్జున్‌ను దింపేశాడుగా..

3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..