AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుక్కను పెళ్లాడిన భామ.. ముద్దు.. ముచ్చట కూడా తనతోనే..!

అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లిళ్లు చేసుకోవడం పురాతన కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. ఇటీవల కాలంలో యువత ఓ అడుగు ముందుకేసి అమ్మాయిలు అమ్మాయిలతో.. అబ్బాయిలు అబ్బాయిలతో కూడా వివాహం చేసుకుంటున్నారు. కానీ ఇంగ్లండ్‌కు చెందిన ఓ మహిళ భిన్నమైన దారి ఎంచుకుంది. ఆమెకు మనుషులు ఎవరూ నచ్చలేదేమో.. ఏకంగా తన పెంపుడు కుక్కను పెళ్లి చేసుకుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న నిజమే! బ్రిటన్‌కు చెందిన మాజీ స్విమ్‌సూట్ మోడల్ ఎలిజబెత్ హోడ్ తన పెంపుడు కుక్కను పెళ్లి […]

కుక్కను పెళ్లాడిన భామ.. ముద్దు.. ముచ్చట కూడా తనతోనే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 02, 2019 | 6:09 AM

Share

అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లిళ్లు చేసుకోవడం పురాతన కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. ఇటీవల కాలంలో యువత ఓ అడుగు ముందుకేసి అమ్మాయిలు అమ్మాయిలతో.. అబ్బాయిలు అబ్బాయిలతో కూడా వివాహం చేసుకుంటున్నారు. కానీ ఇంగ్లండ్‌కు చెందిన ఓ మహిళ భిన్నమైన దారి ఎంచుకుంది. ఆమెకు మనుషులు ఎవరూ నచ్చలేదేమో.. ఏకంగా తన పెంపుడు కుక్కను పెళ్లి చేసుకుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న నిజమే!

బ్రిటన్‌కు చెందిన మాజీ స్విమ్‌సూట్ మోడల్ ఎలిజబెత్ హోడ్ తన పెంపుడు కుక్కను పెళ్లి చేసుకుంది. లాగాన్ అనే ఈ శునకానికి వెడ్డింగ్ చైన్ తొడిగింది. తాను లాగాన్‌కు తోడుగా ఉంటాను.. ప్రతి రోజూ వాకింగ్‌కు తీసుకుపోతాను.. నా అల్మారాలో ఉన్నవన్నీ ఇస్తాను. అన్ని ముచ్చట్లు తనతోనేనంటూ ప్రమాణాలు కూడా చేసింది ఎలిజబెత్ హోడ్. ఈ తతంగం అంతా ఓ టీవీ ఛానెల్ లైవ్ సాక్షిగా సాగింది. మరి ఈ కుక్కతో.. సారీ తన భర్తతో ఎన్ని రోజులు సంసారం చేస్తుందో.. చూడాలి.

మీరు కారు కొన్న డబ్బులో కొంత ప్రభుత్వం మీకు తిరిగి ఇస్తుంది!
మీరు కారు కొన్న డబ్బులో కొంత ప్రభుత్వం మీకు తిరిగి ఇస్తుంది!
మహాజాతరకు సర్వం సిద్ధం.. ఒక్క క్లిక్‌తో ఫుల్ అప్‌డేట్స్..
మహాజాతరకు సర్వం సిద్ధం.. ఒక్క క్లిక్‌తో ఫుల్ అప్‌డేట్స్..
పెళ్లాం కాదు.. భర్త ఊరెళితే.. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' రివ్యూ
పెళ్లాం కాదు.. భర్త ఊరెళితే.. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' రివ్యూ
అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న డ్రమ్స్ ప్లేయర్ శివమణి..
అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న డ్రమ్స్ ప్లేయర్ శివమణి..
మద్యం ప్రియులకు మత్తెంకించే కాంబో..! ఇలా తాగితే కిక్కే కిక్కు
మద్యం ప్రియులకు మత్తెంకించే కాంబో..! ఇలా తాగితే కిక్కే కిక్కు
అక్కడ పిజ్జా ఆర్డర్లు పెరిగాయా.. ప్రపంచంలో ఎక్కడో యుద్ధం ..
అక్కడ పిజ్జా ఆర్డర్లు పెరిగాయా.. ప్రపంచంలో ఎక్కడో యుద్ధం ..
జియోలో 36 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్‌ వచ్చిందని మీకు తెలుసా?
జియోలో 36 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్‌ వచ్చిందని మీకు తెలుసా?
జూనియర్ బాక్సర్‌తో మేరీ కోమ్‌కు ఎఫైర్.. మాజీ భర్త సంచలన ఆరోపణలు
జూనియర్ బాక్సర్‌తో మేరీ కోమ్‌కు ఎఫైర్.. మాజీ భర్త సంచలన ఆరోపణలు
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాలిటెక్నిక్‌లో 9 కొత్త కోర్సులు!
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాలిటెక్నిక్‌లో 9 కొత్త కోర్సులు!
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ...అంతకు మించి అంటున్న ఆడియన్స్
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ...అంతకు మించి అంటున్న ఆడియన్స్