AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ కోడిపుంజు చాలా డేంజర్ గురూ… ఏం చేసిందో చూడండి.!

కోడి పుంజు మరో కోడితో ఫైట్ చేయడం చూశాం.. కొన్ని వీడియోల్లో కుక్కల్ని తరిమిన కోడిని చూశాం.. కానీ మెదక్ జిల్లా శివంపేట మండలంలోని శభాష్ పల్లిలో ఉన్న కోడిపుంజు మాత్రం చాలా డేంజర్. ఏకంగా నాగుపామునే తినేసిందంటే ఆలోచించండి. విషయానికి వస్తే.. ఓ నాగుపాము పిల్లను అక్కడే ఉన్న కోళ్లు చూశాయి. ఆ నాగుపాము.. కోళ్లపైకి బుస కొడుతూ.. దాడిచేయసాగింది. అంతే.. అక్కడే ఉన్న ఓ కోడిపుంజు.. హీరో రేంజ్‌లో రంగంలోకి దిగింది. వెంటనే ఆ […]

ఈ కోడిపుంజు చాలా డేంజర్ గురూ... ఏం చేసిందో చూడండి.!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 02, 2019 | 2:03 AM

Share

కోడి పుంజు మరో కోడితో ఫైట్ చేయడం చూశాం.. కొన్ని వీడియోల్లో కుక్కల్ని తరిమిన కోడిని చూశాం.. కానీ మెదక్ జిల్లా శివంపేట మండలంలోని శభాష్ పల్లిలో ఉన్న కోడిపుంజు మాత్రం చాలా డేంజర్. ఏకంగా నాగుపామునే తినేసిందంటే ఆలోచించండి. విషయానికి వస్తే.. ఓ నాగుపాము పిల్లను అక్కడే ఉన్న కోళ్లు చూశాయి. ఆ నాగుపాము.. కోళ్లపైకి బుస కొడుతూ.. దాడిచేయసాగింది. అంతే.. అక్కడే ఉన్న ఓ కోడిపుంజు.. హీరో రేంజ్‌లో రంగంలోకి దిగింది. వెంటనే ఆ పాముపై యుద్ధానికి సిద్ధమై.. ఫైట్ చేసింది. పాము బుసలు కొడుతుంటే.. దాని పడగపై దాడి చేసిందా కోడిపుంజు. దీని దాడి నుంచి తప్పించుకునేందుకు పాము ప్రయత్నించింది. కానీ కోడిపుంజు మాత్రం.. ఆ పామును వదల్లేదు. ఆ పామును అమాంతం మింగేసింది. ఈ చిత్రమైన ఘటనను చూసి.. స్థానికులు షాక్ తిన్నారు. అయితే ఇప్పడు ఆ పామును తిన్న కోడిపుంజు ఎమవుతుందోనని ఆందోళనకు గురవుతున్నారు స్థానికులు.

రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..