AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమె గాత్రంలో ఏదో మ్యాజిక్.. వీడియో వైరల్..

ప్రతిభకు అందం, వయసుతో సంబంధం లేదని ఓ మహిళ నిరూపించింది. ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ పాడిన ఏక్ ప్యార్ కీ నగ్మా పాటను అద్భుతంగా పాడి వినిపించింది. బర్పెటా టౌన్ ద ప్లేస్ అనే ఫేస్ బుక్ పేజ్ ఈమె టాలెంట్‌ని ప్రపంచానికి పరిచయం చేసింది. పశ్చిమబెంగాల్ రణఘాట్ రైల్వే స్టేషన్‌లో ఉన్న ఆమె ఏక్ ప్యార్ కీ నగ్మా పాటను పాడి వీడియోను జూలై 28న పోస్టు చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజెన్లు […]

ఆమె గాత్రంలో ఏదో మ్యాజిక్.. వీడియో వైరల్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 02, 2019 | 8:56 AM

Share

ప్రతిభకు అందం, వయసుతో సంబంధం లేదని ఓ మహిళ నిరూపించింది. ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ పాడిన ఏక్ ప్యార్ కీ నగ్మా పాటను అద్భుతంగా పాడి వినిపించింది. బర్పెటా టౌన్ ద ప్లేస్ అనే ఫేస్ బుక్ పేజ్ ఈమె టాలెంట్‌ని ప్రపంచానికి పరిచయం చేసింది. పశ్చిమబెంగాల్ రణఘాట్ రైల్వే స్టేషన్‌లో ఉన్న ఆమె ఏక్ ప్యార్ కీ నగ్మా పాటను పాడి వీడియోను జూలై 28న పోస్టు చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజెన్లు ఫిదా అయిపోయారు. అచ్చం లతా మంగేష్కర్‌లా పాడుతోందని ప్రశంసించారు. ఇప్పటివరకూ ఈ వీడియో 2 మిలియన్ వ్యూస్ సాధించింది. 35 వేల మందికి పైగా ఆమె వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో హిట్ కావడంతో కొద్ది రోజుల్లోనే ఈ మహిళ చాలా ఫేమస్ అయిపోయింది.

Follow Us
సీరియల్ నటి స్వప్న జీవితంలో ఇన్ని కష్టాలా.. ? కులం పేరుతో అవమానాల
సీరియల్ నటి స్వప్న జీవితంలో ఇన్ని కష్టాలా.. ? కులం పేరుతో అవమానాల
బొట్టు పెట్టుకుంటున్నారా?ఏ వేలితో పెట్టుకుంటే మంచిదో తెలుసా?
బొట్టు పెట్టుకుంటున్నారా?ఏ వేలితో పెట్టుకుంటే మంచిదో తెలుసా?
ఏప్రిల్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఇదే..ఆ విషయంలో వీరే గ్రేట్
ఏప్రిల్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఇదే..ఆ విషయంలో వీరే గ్రేట్
ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చేస్తున్నారా.. కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి
ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చేస్తున్నారా.. కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి
69 బంతులు..21 సిక్సర్లు..195 రన్స్..మైదానంలో స్వాస్తిక్ విధ్వంసం
69 బంతులు..21 సిక్సర్లు..195 రన్స్..మైదానంలో స్వాస్తిక్ విధ్వంసం
వార్ ఎఫెక్ట్.. వాటిని వెంట తెచ్చుకునేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల
వార్ ఎఫెక్ట్.. వాటిని వెంట తెచ్చుకునేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల
చనిపోయే ముందు సౌందర్య గర్భవతి.. ప్రేమించింది అతడినే.!
చనిపోయే ముందు సౌందర్య గర్భవతి.. ప్రేమించింది అతడినే.!
ఐపీఎల్ 2026 కు ముందు సన్‌రైజర్స్ విధ్వంసం
ఐపీఎల్ 2026 కు ముందు సన్‌రైజర్స్ విధ్వంసం
ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఇక బాదుడే బాదుడు.. పెట్రోల్ సెగతో..
ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఇక బాదుడే బాదుడు.. పెట్రోల్ సెగతో..
చిరుతపులి, సింహం తలపడితే ఎలా ఉంటుందో తెలుసా..? వైరల్ వీడియో
చిరుతపులి, సింహం తలపడితే ఎలా ఉంటుందో తెలుసా..? వైరల్ వీడియో