AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కొత్త ప్రయోగం.. వెరైటీ దోశ తయారీ.. వీడియో చూసి భగ్గుమంటున్న నెటిజన్లు..

వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి.. ముందుగా ఆకు పచ్చ రంగులో ఉన్న పండిని పెనంపై వేసి గరిటతో రౌండ్‌గా తిప్పుతూ దోశ వేశాడు. ఆ తరువాత దానిపై పాన్‌లో వేసే మసాలా దినుసులన్నీ వేశారు. డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ, చెర్రీలు, ఎండుద్రాక్ష, ఖుర్బానీ పండ్లు వంటివి కూడా ఒక క్రమమైన పద్ధతిలో వేస్తూ పోయాడు. దీంతో, వేడి వేడి దోశ రెడీ అయిపోయింది. ఆ తరువాత దాన్ని ప్లేట్‌లోకి తీసుకుని చీజ్, పాన్ సిరప్ కూడా వేశాడు.

Viral Video: కొత్త ప్రయోగం.. వెరైటీ దోశ తయారీ.. వీడియో చూసి భగ్గుమంటున్న నెటిజన్లు..
Dosa Made With Paan Leaves
Jyothi Gadda
|

Updated on: Jul 29, 2024 | 7:38 PM

Share

సంప్రదాయ వంటకాలకు భిన్నంగా ప్రతిరోజు ఎన్నో రకాల వంటకాలు పుట్టుకొస్తున్నాయి. వింత వింత వంటకాలు, చిత్రవిచిత్రమైన రెసీపీలతో ప్రజల్ని ఆశ్చర్యాన్ని గురి చేసే వీడియోలు అనేకం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. సోషల్ మీడియాలో వ్యూస్‌, పాపులారిటీ కోసం చాలా మంది ఇలాంటి వెరైటీ వంటకాలు ట్రై చేస్తూ రీల్స్‌ పేరిట జనాల్ని భయబ్రాంతులకు గురి చేస్తుంటారు. ఇలాంటి వంటకాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, అలాంటి ప్రయోగమే చేశాడు ఓ వ్యక్తి. అతడు తమలపాకులతో వింత ప్రయోగం చేశాడు. ఇతడు చేసిన వంటకాన్ని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

చాలా మందికి మార్నింగ్‌ ఫేవరెట్‌ బ్రేక్‌ఫాస్ట్‌ దోశ.. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. మసాలా దోశ, రవ్వ, పెసరట్టు.. ఇలా నోరించే వెరైటీలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కరికీ ఒక్కోటి ఇష్టం. ప్రస్తుతం జనాల మనసు విరిగిపోయేలా ఇక్కడ ఒక వ్యక్తి వింత దోశ తయారు చేశాడు. ఈ దోశ పెరు పాన్ దోశ అంటున్నాడు. thegreatindianfoodie అనే ఇన్‌స్టా ఖాతా ద్వారా ఈ వీడియోను షేర్‌ చేశారు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి.. ముందుగా ఆకు పచ్చ రంగులో ఉన్న పండిని పెనంపై వేసి గరిటతో రౌండ్‌గా తిప్పుతూ దోశ వేశాడు. ఆ తరువాత దానిపై పాన్‌లో వేసే మసాలా దినుసులన్నీ వేశారు. డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ, చెర్రీలు, ఎండుద్రాక్ష, ఖుర్బానీ పండ్లు వంటివి కూడా ఒక క్రమమైన పద్ధతిలో వేస్తూ పోయాడు. దీంతో, వేడి వేడి దోశ రెడీ అయిపోయింది. ఆ తరువాత దాన్ని ప్లేట్‌లోకి తీసుకుని చీజ్, పాన్ సిరప్ కూడా వేశాడు.

ఇవి కూడా చదవండి

పాన్‌ దోశ అనే క్యాప్షన్‌తో నెట్టింట షేర్ చేసిన ఈ వీడియో ఊహించని విధంగా వైరల్ అయిపోయింది. ఈ వీడియోను ఇప్ప‌టివ‌ర‌కూ ఏకంగా 1.4 ల‌క్ష‌ల మంది చూశారు. పాన్ దోశ : ఈ లోకాన్ని వీడే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని పోస్ట్‌కు క్యాప్ష‌న్ ఇచ్చారు. ఇక జనాలు మాత్రం ఈ వీడియోపై మండిపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి