AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : పెళ్ళిలో అగ్నిసాక్షిని అపహాసం చేసిన కొత్త జంట.. ఇదేం పనంటూ నెటిజన్లు ట్రోల్

రోజు రోజుకీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలని.. నేటి యువతరం చేస్తున్న పనులను చూస్తున్న..  పెద్దలే కాదు.. కొంతమంది యూత్ కూడా అభ్యంతరం పెడుతున్నారు. తాజాగా పెళ్లి మండపంలో వేదమంత్రాలు మధ్య..

Viral Video : పెళ్ళిలో అగ్నిసాక్షిని అపహాసం చేసిన కొత్త జంట.. ఇదేం పనంటూ నెటిజన్లు ట్రోల్
Surya Kala
|

Updated on: Mar 04, 2021 | 12:35 PM

Share

Video of Bride and Groom Dancing :  రోజు రోజుకీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలని.. నేటి యువతరం చేస్తున్న పనులను చూస్తున్న..  పెద్దలే కాదు.. కొంతమంది యూత్ కూడా అభ్యంతరం పెడుతున్నారు. తాజాగా పెళ్లి మండపంలో వేదమంత్రాలు మధ్య అగ్ని సాక్షిగా నూతన దంపతులుగా కొత్త జీవితంలోకి అడుగు పెట్టనున్న ఓ జంట చేసిన పని సోషల్ మీడియాలో హల్ చేస్తుంది. సర్వత్రా అభ్యంతరం వ్యక్తమవుతోంది.

భారతీయ సంప్రదాయంలో పెళ్లి అంటే ఎన్నో వేడుకలకు నెలవు.. భాజాభజంత్రీలు, స్నేహితులు, చుట్టాలు, వేద మంత్రాలు, అతిధుల కోలాహలం, విందు భోజనం ఇలా అనేక విశేషాలు ఉంటాయి. ఓ రేంజ్ లో హడావిడి ఉంటుంది

అయితే వీటితో పాటు హిందూ సాంప్రదాయ పెళ్లిలో మరెన్నో ఆచార వ్యవహారాలు చోటు చేసుకుంటాయి. వాటన్నిటిని నూతన వధూవరులు ఎంతో నియమ నిష్టలతో పాటిస్తుంటారు. ఐతే కాలంలో పాటు వీటిల్లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి.. బంతి భోజనాల ప్లేస్ లో బఫే డిన్నర్.. పెళ్ళికి ముందు ప్రీ వెడ్డింగ్ అంటూ రకరాకాల మార్పులు వచ్చాయి.పెళ్ళికి ముందే కాబోయే వధూవరులు వింత వింత ఫోజులతో, చిత్ర విచిత్ర విన్యాసాలతో వార్తల్లోకెక్కుతున్నారు.

అయితే ఇప్పుడు వీటన్నికి మించి ఓ జంట పెళ్లి ప్రమాణం సమయంలో చేసిన వింత చేష్టలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివాహ మండపంలో కొత్త జంట పవిత్రమైన అగ్ని హోత్రం చుట్టూ ఏడుసార్లు ప్రదక్షణ చేసే సమయంలో వారు డ్యాన్స్ చేయడం మొదలు పెట్టారు. పెళ్లి ప్రమాణాలను అపహాస్యం చేస్తున్న ఆ వధూవరులను అక్కడ ఉన్న ఆహుతులు వారించడం మానేసి.. చప్పట్లు కొడుతూ ఉత్సాహ పరిచారు. అయితే పెళ్లి తంతులో అగ్ని ని సాక్షిగా చేసుకుని కొత్త జంట తో వేదమంత్రాల సాక్షిగా వేయించే ఏడు అడుగులకు ఎంతో అర్ధం ఉంది.. ఇది హిందూ వివాహాల్లో అనాదిగా వస్తున్నా ఓ సాంప్రదాయం. ఈ వీడియో ను ను బిర్లా ప్రెసిషన్ టెక్నాలజీ చైర్మన్ ఎండి వేదాంత్ బిర్లా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. కొత్తజంటపై కొంత మంది నెటిజన్లు పెళ్లిని అపహాస్యం చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వేదాంత్ బిర్లా ట్విట్టర్ ఖాతా

Also Read:

భారత్ బయోటెక్ ‘కొవాక్జిన్’ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం.. మొత్తం ఎంతమందిపై జరిపారంటే..?

బెల్లీ ఫ్యాట్ , ఊబకాయం లగ్గాలనుకుంటుంన్నారా.. అయితే ఈ యోగా శాసనాన్ని రోజూ వేస్తే అద్భుత ఫలితం

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..