Jeff Bezos Return: జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్రపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్..

జెఫ్ బెజోస్ బృందం అంతరిక్ష యాత్రపై నెట్టింట్లో జోకులు పేలుతున్నాయి. దీని గురించి సోషల్ మీడియాలో చాలా మీమ్స్ షేర్ చేస్తున్నారు.

Jeff Bezos Return: జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్రపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్..
Jeff Bezos Return
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 20, 2021 | 9:16 PM

విమాన యానం…. ఒకప్పుడు ఒక కల..! కానీ.. ఇప్పుడు సామాన్యులు సైతం విమాన ప్రయాణం చేయగలుగుతున్నారు. అయితే.. విమాన యానంలానే.. ఇప్పుడు అంతరిక్షం యానం రెడీ అయ్యింది. మొన్న వర్జిన్‌ గెలాక్టిక్‌ రోదసియానం సక్సెస్‌ కాగా.. తాజాగా.. జెఫ్‌ బెజోస్‌కు చెందిన న్యూ షెపర్డ్ నౌక రోదసియాత్ర విజయవంతమైంది. న్యూ షెపర్డ్‌ వ్యోమనౌకలో నలుగురు సభ్యుల బృందం… నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి వెళ్లి.. సురక్షితంగా భూమిపై ల్యాండై.. సరికొత్త రికార్డు సృష్టించారు.  రోదసీలోకి ప్రపంచ కుబేరుడు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. స్పేస్ టూరిజం లక్ష్యంగా జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర కొనసాగింది. బ్లూ ఆరిజిన్ సంస్థ న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో జెఫ్ బెజోస్ బృందం రోదసీలోకి వెళ్లొచ్చింది. ప్యారాచూట్ల ఉన్న క్యాప్సూల్స్ ద్వారా భూమిపైకి బెజోస్ బృందం సురక్షితంగా ల్యాండ్ అయింది. అయితే జెఫ్ బెజోస్ బృందం అంతరిక్ష యాత్రపై నెట్టింట్లో జోకులు పేలుతున్నాయి. దీని గురించి సోషల్ మీడియాలో చాలా మీమ్స్ షేర్ చేస్తున్నారు. ఎందుకో తెలిస్తే మీరుకూడా మరో మీమ్ పెట్టేస్తారు.. ఓసారి వారు పెట్టి మీమ్స్ చూద్దాం..

సోషల్ మీడియాలో జెఫ్ బెజోస్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. చాలా మంది అతని డ్రెస్, బూట్లు   ఎగతాళి చేస్తున్నారు. మరోవైపు,  కౌబాయ్ లాగా, బూట్లు, టోపీ ధరించి అంతరిక్షంలోకి ఎలా వెళ్తాడు అంటూ ప్రశ్నిస్తున్నారు.

బెజోస్ అంతరిక్షంలో ప్రయాణించిన రెండవ బిలియనీర్ అయ్యాడని అంటున్నారు. అతని ముందు  బ్రిటిష్ వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్సీలో ఫ్లైట్ పూర్తి చేసి తిరిగి వచ్చాడు. అంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Jeff Bezos success: ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్​ అంతరిక్షయాత్ర విజయవంతం.. సురక్షితంగా భూమికి చేరిన క్యాప్సుల్

CM Jagan: మరో వారం రోజుల పాటు నైట్‌ కర్ఫ్యూ.. క్లారిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే