Jeff Bezos Space: ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్​ అంతరిక్షయాత్ర విజయవంతం.. సురక్షితంగా భూమికి చేరిన క్యాప్సుల్

Blue Origin Space Flight: అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ అంతరిక్ష యాత్ర విజయవంతం అయ్యింది. జోస్ సహా నలుగురు సభ్యుల బృందంతో కూడిన క్యాప్సుల్​ సురక్షితంగా భూమికి చేరుకుంది.

Jeff Bezos Space: ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్​ అంతరిక్షయాత్ర విజయవంతం.. సురక్షితంగా భూమికి చేరిన క్యాప్సుల్
Jeff Bezos World's Richest
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 20, 2021 | 7:54 PM

అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ అంతరిక్ష యాత్ర విజయవంతం అయ్యింది. జోస్ సహా నలుగురు సభ్యుల బృందంతో కూడిన క్యాప్సుల్​ సురక్షితంగా భూమికి చేరుకుంది. రోదసీని టచ్ చేసిన వీరు నేరుగా భూమికి చేరుకుంది. వ్యోమ నౌకలో జెఫ్‌ బెజోస్‌తో పాటు అతని సోదరుడు మార్క్‌ బెజోస్‌, 82 ఏళ్ల వాలీ ఫంక్, 18 ఏళ్ల ఫిజిక్స్ విద్యార్థి ఆలివర్ డెమెన్ కలిసి ప్రయాణించారు.

పశ్చిమ టెక్సాస్​ ఎడారిలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న లాంచ్​ సైట్​ వన్​ నుంచి బ్లూ ఆరిజిన్ షెపర్డ్​ రోదసిలోకి దూసుకెళ్లింది. న్యూ షెపర్డ్‌ వ్యోమనౌకలో నలుగురు సభ్యుల బృందం నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి వెళ్లింది. 11 నిముషాలు అంటే సరిగ్గా 6.41 గంటలకు వ్యోమగాములు సమీపం లోని ఎడారిలో ల్యాండయ్యారు. రోదసియానానికి 45 నిముషాల ముందు బెజోస్‌ బృందం క్యాప్సూల్‌ దగ్గరకు చేరుకుంది. సరిగ్గా భారత కాలమాన ప్రకారం సాయంత్రం 6 గంటలకు స్పేస్‌ షిప్‌ లోకి చేరుకున్నారు.

రోదసీలోకి వెళ్లి వచ్చిన అతి పిన్న వయసు వ్యక్తిగా ఆలివర్‌ డేమెన్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు 1961 లో సోవియట్ యూనియన్ ప్రయోగించిన వోస్టాక్ 2 మిషన్‌లో 25 ఏళ్ల వయసులో రష్యన్ వ్యోమగామి గెర్మాన్ టిటోవ్‌ అంతరిక్షానికి వెళ్లిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు ఉంది. అంతేకాకుండా 82 ఏళ్ల వాలీ ఫంక్‌ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన అతి పెద్ద వయస్కురాలిగా నిలిచి రికార్డు సృష్టించింది.

న్యూ ఫెపర్డ్‌ నౌక భూమి నుంచి అంతరిక్షంగా భావించే ఖర్మాన్‌ లైన్‌ను దాటి 106 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది. న్యూ షెపర్డ్‌ నౌకకు ఉపయోగించిన రియూజబుల్‌ బూస్టర్‌ సురక్షితంగా లాంచింగ్‌ స్టేషన్‌లో చేరుకుంది. వ్యోమనౌక మ్యాడ్యుల్‌లో ప్రయాణిస్తున్న నలుగురి బృందం అంతరిక్ష యాత్రను ముగించుకొని సురక్షితంగా భూమిని చేరుకుంది.

ఇవి కూడా చదవండి: Farmers Profit: రైతులకు మరో గుడ్ న్యూస్.. వరిగడ్డిని బంగారంగా మార్చే గోల్డెన్ ప్లాన్..

Viral Video: ఈ కారు చూస్తే షాక్ అవుతారు.. చూసిన తర్వాత.. ఇది మోడల్ అంటూ మీరు కూడా ప్రశ్నిస్తారు..

Fevicol: ఫెవికోల్ సంస్థ పేరు.. కానీ అందులో అతికించే తెల్లని ద్రవ పదార్థాన్ని ఏమని పిలుస్తారో తెలుసా..

ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన