Viral Video: ఈ కారు చూస్తే షాక్ అవుతారు.. చూసిన తర్వాత.. ఇది మోడల్ అంటూ మీరు కూడా ప్రశ్నిస్తారు..

సోషల్ మీడియాలో ఫేమ్ అయ్యేందుకు ఈ మధ్యకాలంలో కొందరు చాలా స్కిట్లు చేస్తున్నారు. అలాంటివి చూస్తే ఇలా కూడా చేయవచ్చా అనిపిస్తుంటుంది. వాటిని చూసి నవ్వుకునే...

Viral Video: ఈ కారు చూస్తే షాక్ అవుతారు.. చూసిన తర్వాత.. ఇది మోడల్ అంటూ  మీరు కూడా ప్రశ్నిస్తారు..
Funny Viral Video Jugaad Ca
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 19, 2021 | 7:44 PM

సోషల్ మీడియాలో ఫేమ్ అయ్యేందుకు ఈ మధ్యకాలంలో కొందరు చాలా స్కిట్లు చేస్తున్నారు. అలాంటివి చూస్తే ఇలా కూడా చేయవచ్చా అనిపిస్తుంటుంది. వాటిని చూసి నవ్వుకునే నెటిజన్లు.. వాటిని తమ సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేస్తుంటారు. ఇలాంటి ఓ వీడియోను కొందరు గత రెండు రోజులుగా భాగా షేర్ చేస్తున్నారు. ఇది చూసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. నవ్వుకుంటారు. ఎందుకంటే మీరు ఇంతకు ముందు అలాంటి కారును చూడకపోవచ్చు. ఇందులో విశేషం ఏమిటంటే, ఈ కారును చూసిన తరువాత ప్రజలు ఒకే ప్రశ్న మాత్రమే అడుగుతున్నారు, ఇది ఏ మోడల్? అని.. అంతటితో ఆగ కుండా ఎక్కడ దొరుకుతుంది అని.

ఈ రోజుల్లో ‘జుగాద్ టెక్నాలజీ’ మన దేశంలో యూటూర్లు చాలా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా  భారతదేశంలో దీనిని విపరీతంగా ఉపయోగిస్తారు. చాలాసార్లు ప్రజలు జుగాద్‌తో ఇలాంటివి చేస్తారు. ఏ పెద్ద ‘జెయింట్స్’ చేస్తుంటారు. ఇప్పుడు ఈ వీడియో చూడండి. మొదటి చూపులో మొదట కామన్ అనుకుంటారు. కానీ, ఆ తరువాతి క్షణం మీరు అనుకున్నది తప్పు అని మనస్సును మార్చుకుంటారు. ఆహా అద్భుతం అంటూ మెచ్చుకుంటారు.

ఈ వీడియోలో ముగ్గురు మహిళలు బయటకు వచ్చి కారు డోర్ తెరిచి ఒక్కొక్కరూ కారులో కూర్చుంటారు. అదే సమయంలో కారు కదలడం మొదలవుతుంది. అప్పటి వరకు ఓకే.. ఆ తర్వాత షాక్ అవుతారు.. రెండు ఎద్దులు దానిని ముందుకు లాగుతుంటాయి. కాబట్టి మొదట ఈ ఫన్నీ వీడియో చూడండి …

ఏమి జరిగింది?

వీడియోను చూసిన తర్వాత అది చేసిన వ్యక్తికి హ్యాట్సప్ చెపుతారు. ప్రజలు ఈ వీడియోను చాలా ఇష్టపడుతున్నారు. ఈ వీడియోను ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ రూపీన్ శర్మ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ ఆ తరువాత ఏమిటి’ అని ఈ ట్వీట్‌కు కామెంట్ జోడించారు. కొంతమంది ఈ వీడియోలో చాలా చర్చ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి: Childhood Love-Murder: ప్రియుడి మోజులో భర్తకు స్పాట్‌.. చిన్ననాటి ప్రేమికుడి కోసం భర్తను ఖతం చేసిన భార్య..

Viral Video: కుక్క నటన… పిల్లి గాండ్రింపు.. ఇది చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు..

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..