Viral: వాట్ ఏ గ్రేట్ లవ్ స్టోరీ.. ప్రియుడితో పెళ్లి కోసం 22 సంవత్సరాలు ఎదురు చూసింది.. కట్ చేస్తే సీన్ అదుర్స్..

సెకన్లో పుట్టి.. మరుసెకన్‌లో విడిపోతున్న ప్రేమ జంటలు ఉన్న ప్రస్తుత కాలంలో.. ఓ జంట ప్రేమ గాథ అందరిచే ఔరా అనిపించుకుంటుంది. శ్రీరాముడు తండ్రికి ఇచ్చిన మాట కోసం..

Viral: వాట్ ఏ గ్రేట్ లవ్ స్టోరీ.. ప్రియుడితో పెళ్లి కోసం 22 సంవత్సరాలు ఎదురు చూసింది.. కట్ చేస్తే సీన్ అదుర్స్..
Love Marriage
Follow us

|

Updated on: Feb 08, 2023 | 6:27 AM

సెకన్లో పుట్టి.. మరుసెకన్‌లో విడిపోతున్న ప్రేమ జంటలు ఉన్న ప్రస్తుత కాలంలో.. ఓ జంట ప్రేమ గాథ అందరిచే ఔరా అనిపించుకుంటుంది. శ్రీరాముడు తండ్రికి ఇచ్చిన మాట కోసం 14 ఏళ్లు వనవాసం చేస్తే.. కులం పేరుతో పెళ్లి నిరాకరించిన తల్లిదండ్రుల అనుమతి కోసం ఈ మహిళ ఏకంగా 22 ఏళ్లు ఎదరు చూసింది. చివరకు తన ఎదరుచూపులకు ఫలితం దక్కింది. నిజమైన ప్రేమ విజయం సాధించింది. ఎట్టకేలకు ఆమె ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించేందుకు పెద్దలు అంగీకరించారు. ఈ సక్సెస్‌ఫుల్ లవ్ స్టోరీ వెనుక చాలా హిస్టరీనే ఉంది. అదేంటో ఇప్పుడు మీకోసం..

ప్రేమంటే అట్టాంటి ఇట్టాంటి ప్రేమ కాదు వారిది. నాలుగు కబర్లు చెప్పుకుని, సోషల్ మీడియాలో అర్థరాత్రి వరకు చాటింగ్స్, పార్కులు, పబ్బులు, ఓయో రూమ్స్‌కి వెళ్లే టైమ్ పాస్ ప్రేమకాదు వారిది. జీవితాంతం ఒకరికి ఒకరు తోడు, నీడగా జీవించాలనుకున్న ప్రేమ. నిజమైన, నిస్వార్థమైన, అంకితభావంతో కూడిన ప్రేమ వారిది. అచంచలమైన ప్రేమ వారిది. అందుకే ప్రేమించిన వాడితో పెళ్లి కోసం ఆమె ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 22 ఏళ్లు ఎదురు చూసింది. వారి ప్రేమ ముందు కాలమే బలాదూర్ అయ్యింది. ఇక పెద్దమనుషులు ఎంత. చివరకు వారిద్దరి పెళ్లి ఫిక్స్ అయ్యింది.

సాధారణంగానే మన దేశంలో ప్రేమ పెళ్లిళ్లను ఎవరూ అంగీకరించరు. కులం, మతం, ఫైనాన్షియల్ స్టేటస్ వంటి కారణాలతో ప్రేమ పెళ్లిళ్లకు నో చెబుతారు. ఫలితంగా చాలా మంది ప్రేమికులు కుటుంబం కోసం, పరువు కోసం అని పేరెంట్స్ చూపించిన వారిని పెళ్లి చేసుకుని జీవితంలో సర్దుకుపోతుంటారు. సోనియా ప్రేమ జీవితంలో కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. కానీ, తాను సర్దుకుపోలేదు. తల్లిదండ్రులు కులం పేరుతో ప్రియుడితో పెళ్లికి నిరాకరించగా.. చేసుకుంటే అతన్నే చేసుకుంటా, లేదంటే ఇలాగే ఉంటానంటూ బీష్మించుకు కూర్చింది. ప్రియుడితో పెళ్లి కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తానంటూ 22 ఏళ్లు ఎదరు చూసింది. చివరకు ఆమె పట్టుదల, ప్రేమ నెగ్గింది. కులాంతర వివాహానికి కుటుంబ సభ్యులు అనుమతి ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇంకేముంది.. ప్రేమ జంట కళ్లలో ఆనందం వెళ్లివిరిసింది. వారి ప్రేమ కథకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసింది సోనియా. పెళ్లికి సిద్ధమవుతున్నట్లు ఆనందం వ్యక్తం చేసింది. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంది. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ వీడియోకు 6 మిలియన్లకుపైగా లైక్స్ వచ్చాయి.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.