Tollywood: అందాలతో గత్తరలేపుతోన్న హీరోయిన్.. పట్టించుకోని టాలీవుడ్.. ఆఫర్స్ కోసం..
సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్. నిత్యం గ్లామర్ ఫోజులతో వరుస పోస్టులు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అయితే అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసిన ఈ వయ్యారి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ వైరలవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
