నేటికీ సైన్స్ నమ్మని నిజం.. 27 సార్లు గర్భం దాల్చి, 69 మంది పిల్లలకు జన్మనిచ్చిన మహిళ.. గిన్నిస్ రికార్డు సృష్టి

ఇది కథ కాదు. ఓ మహిళ 69 మంది పిల్లలకు జన్మనిచ్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఎక్కింది. రష్యాలోని షుయా ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆమె పేరు వాలెంటినా వాసెలీనా. వైద్య శాస్త్రం ప్రకారం, ఇప్పటివరకు ఎవరూ 16 మంది కంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వలేదు. కనుక ఒక స్త్రీ ఇద్దరు, ముగ్గురు కాదు ఏకంగా 69 మంది పిల్లలకు జన్మనిస్తుందని ఎవరైనా ఊహిస్తారా.. ఫ్యోడర్ వాసిలీవ్ భార్య వాలెంటినా వాసెలీనా 1725 నుంచి 1765 మధ్య 27 సార్లు గర్భవతి అయింది.

నేటికీ సైన్స్ నమ్మని నిజం.. 27 సార్లు గర్భం దాల్చి, 69 మంది పిల్లలకు జన్మనిచ్చిన మహిళ..  గిన్నిస్ రికార్డు సృష్టి
Valentina Vassilyeva
Follow us

|

Updated on: May 01, 2024 | 12:48 PM

ప్రస్తుతం ఒక్క బిడ్డనే కని పెంచడం చాలా కష్టంగా ఉంది. పిల్లవాడిని పెంచడం, అవసరాలు తీర్చడం, వారి  కోరికలు తీర్చడంతోనే సరిపోతుంది. అయితే ఇక్కడ ఓ మహిళ 69 మంది పిల్లలకు జన్మనిచ్చి గిన్నిస్ రికార్డులో ఎక్కింది. ఆమె 27 సార్లు గర్భం దాల్చింది. 16 కవలలు,  7 సార్లు ముగ్గురు పిల్లలతో సహా మొత్తం 69 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అంతేకాదు నాలుగు సార్లు నలుగురు పిల్లలు పుట్టారు.

ఇది కథ కాదు. ఓ మహిళ 69 మంది పిల్లలకు జన్మనిచ్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఎక్కింది. రష్యాలోని షుయా ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆమె పేరు వాలెంటినా వాసెలీనా. వైద్య శాస్త్రం ప్రకారం, ఇప్పటివరకు ఎవరూ 16 మంది కంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వలేదు. కనుక ఒక స్త్రీ ఇద్దరు, ముగ్గురు కాదు ఏకంగా 69 మంది పిల్లలకు జన్మనిస్తుందని ఎవరైనా ఊహిస్తారా..

ఫ్యోడర్ వాసిలీవ్ భార్య వాలెంటినా వాసెలీనా 1725 నుంచి 1765 మధ్య 27 సార్లు గర్భవతి అయింది. ఒకే మహిళ గర్భం నుంచి మొత్తం 69 మంది పిల్లలు పుట్టారు. ఫ్యోడర్ వాసిలీవ్ మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె 8 సార్లు గర్భం దాల్చి 18 మంది పిల్లలకు జన్మనిచ్చింది. వీరిలో 6 సార్లు కవలలు జన్మించారు. ఈ విధంగా వాసిలీవ్ ఇద్దరు భార్యలు మొత్తం 87 మంది పిల్లలు జన్మనిచ్చారు. వారిలో 84 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన 7 మంది పిల్లలు పుట్టిన కొన్ని రోజుల్లోనే మరణించారు.

ఇవి కూడా చదవండి

అయితే మొదటి భార్య పేరు వాలెంటినా వాసిలీవ్. ఆమె 76 సంవత్సరాలు జీవించింది. రెండవ భార్య పేరు మాత్రం రికార్డ్స్ లో దొరకలేదు.

అయితే ఒక స్త్రీ 60 కంటే ఎక్కువ పిల్లలకు జన్మనివ్వగలదా? అంటే శాస్త్రవేత్తలు ఇప్పటికీ దీనిని నమ్మరు. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో పునరుత్పత్తి డైరెక్టర్ జేమ్స్ సెగర్స్ ప్రకారం ఇది సాధ్యం కాదని అంటారు. ఒక స్త్రీ 40 సంవత్సరాల్లో 27 సార్లు ఎలా గర్భవతి కాగలదో ఆలోచించండి అని అంటారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
విజృంభించిన స్టార్క్.. కుప్పకూలిన SRH.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
విజృంభించిన స్టార్క్.. కుప్పకూలిన SRH.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
సుచిత్రపై సీరియస్ లీగల్ నోటీసులు
సుచిత్రపై సీరియస్ లీగల్ నోటీసులు