Viral Photo: బుర్ర గింగిరాలు తిరుగుద్ది.. దమ్ముంటే ఈ ఫోటోలో ఎలుగుబంటిని కనిపెట్టండి!

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఇక అంతమైపోయాయి అని అనుకునేలోపు.. మనల్ని ఆశ్చర్యపరుస్తూ మరొకటి ఇంటర్నెట్‌లో..

Viral Photo: బుర్ర గింగిరాలు తిరుగుద్ది.. దమ్ముంటే ఈ ఫోటోలో ఎలుగుబంటిని కనిపెట్టండి!
Optical Illusion
Follow us

|

Updated on: May 25, 2022 | 9:37 PM

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఇక అంతమైపోయాయి అని అనుకునేలోపు.. మనల్ని ఆశ్చర్యపరుస్తూ మరొకటి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంది. గత కొన్ని రోజులుగా ఎన్నో ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు నెటిజన్ల బుర్ర వేడెక్కిస్తున్నాయి. మరి మనం ఏమైనా తక్కువా.! వాటిని సాల్వ్ చేసేదాకా వదిలిపెట్టం. ఇంకెందుకు లేటు తాజాగా ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అడవి నడి మధ్యన ఓ అందమైన ఇల్లు.. చుట్టూ చెట్లు.. చూశారా.! ఎంత ఆహ్లాదకరమైన వాతావరణమో.. ఒకసారి పైన పేర్కొన్న ఫోటోపై లుక్కేయండి.. బాగుంది కదూ.! అక్కడ మీరేమీ దెయ్యాన్ని కనిపెట్టక్కర్లేదు.. ఓ ఎలుగుబంటి దాగుంది. అది ఎక్కడుందో గుర్తించండి. మనస్సును ప్రశాంతంగా ఉంచి.. ఒక్కసారి ఫోటోను నిశితంగా చూడండి..

బహుశా.. ఎలుగుబంటి ఎక్కడైనా నేలపై ఉందేమో.? లేదా చెట్టు ఎక్కి కొమ్మపై రెస్ట్ తీసుకుంటోందో.?

ఇవి కూడా చదవండి

సమాధానం: చెట్టు కొమ్మల వైపు ఓ లుక్కేయండి..

ఇప్పటికీ ఎలుగుబంటిని గుర్తించలేకపోయారా.? అయితే సరిగ్గా ఇంటిపైన ఉన్న కొమ్మలను చూడండి.. మీకు జంతువు కనిపించేస్తుంది.

ఈ పజిల్ సాల్వ్ చేయడంలో చాలామంది ఫెయిల్ అయ్యారు. మరి మీరూ ఇంటిలిజెంట్ అయితే.. ఒక్కసారి ట్రై చేయండి.. ఈజీగా ఎలుగుబంటిని గుర్తించేస్తారు.

Latest Articles
చెన్నైపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరం

GT బ్యాటర్ల దండయాత్ర.. కన్నీళ్లు పెట్టుకున్న CSK చిన్నారి అభిమాని

ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?

పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు

మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..

పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్

మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..

బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే

దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!

జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..