Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఏం క్రియేటివిటీ.. ఏం క్రియేటివిటీ.. ఇంజనీర్లు సైతం సలాం కొట్టాల్సిందే.. చూస్తే మైండ్ బ్లాంకే!

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వాడకం పెరిగిపోవడంతో సామాన్యులు చేస్తోన్న సరికొత్త ఇన్వెన్షన్లు.. ఇంజినీర్లను సైతం సలాం కొట్టేలా చేస్తున్నాయి..,

Viral Video: ఏం క్రియేటివిటీ.. ఏం క్రియేటివిటీ.. ఇంజనీర్లు సైతం సలాం కొట్టాల్సిందే.. చూస్తే మైండ్ బ్లాంకే!
Gas Cylinder Iron
Follow us
Ravi Kiran

|

Updated on: May 24, 2022 | 11:34 AM

‘నీడ్ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్’ అని అంటుంటారు. తెలివి అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు.. ప్రతీ ఒక్కరూ తమ తెలివితేటలను, సామర్ధ్యాన్ని ఏదొక సమయంలో బయటపెడుతుంటారు. గొప్ప గొప్ప ఇన్వెన్షన్లతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వాడకం పెరిగిపోవడంతో సామాన్యులు చేస్తోన్న సరికొత్త ఇన్వెన్షన్లు.. ఇంజినీర్లను సైతం సలాం కొట్టేలా చేస్తున్నాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దాం మరి..

మీరు బట్టలు ఇస్త్రీ చేసేవాడిని.. ఐరన్ బాక్స్, బొగ్గులతో చేయడం చూసే ఉంటారు.. అయితే గ్యాస్ సిలిండర్‌తో ఇస్త్రీ చేస్తుండటం ఎప్పుడైనా చూశారా.? అయితే ఈ వీడియో మీకోసమే.. వైరల్ అవుతున్న వీడియోలో, ఒక వ్యక్తి గ్యాస్ సిలిండర్ సహాయంతో బట్టలు ఇస్త్రీ చేస్తున్నట్లు మీరు చూడవచ్చు. అసలు గ్యాస్ సిలిండర్‌తో ఎలా ఇస్త్రీ చేస్తున్నావ్ అని అతడ్ని అడగ్గా.. ఏమో తనకు తెలియదని.. గత నాలుగేళ్లుగా ఈ విధంగానే బట్టలు ఇస్త్రీ చేస్తున్నానని అతడు చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by GiDDa CoMpAnY (@giedde)

ఈ వీడియోను ‘giedde’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ అప్‌లోడ్ చేయగా.. వేల సంఖ్యలో వ్యూస్, లైకులు వచ్చిపడుతున్నాయి. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు