Viral Photo: కాఫీ గింజల మధ్య దాగున్న అద్భుతాన్ని కనిపెట్టగలరా? సెకన్లలో సాల్వ్ చేస్తే మీరే జీనియస్!

ఆప్టికల్ ఇల్యూషన్.. ఇప్పుడెక్కడా చూసినా ఇదే ట్రెండ్. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. పలు రకాల ఆప్టికల్ ఇల్యూషన్(Optical Illusion) చిత్రాలు..

Viral Photo: కాఫీ గింజల మధ్య దాగున్న అద్భుతాన్ని కనిపెట్టగలరా? సెకన్లలో సాల్వ్ చేస్తే మీరే జీనియస్!
Coffee Beans
Follow us

|

Updated on: May 23, 2022 | 12:15 PM

ఆప్టికల్ ఇల్యూషన్.. ఇప్పుడెక్కడా చూసినా ఇదే ట్రెండ్. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. పలు రకాల ఆప్టికల్ ఇల్యూషన్(Optical Illusion) చిత్రాలు మన బుర్రను ఫ్రై చేసేందుకు దర్శనమిస్తున్నాయి. ఇక నెటిజన్లు కూడా వాటిని తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పడుతున్నారు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మన కళ్లకు పదును పెట్టడమే కాదు.. మన మెదడు ఎలా పని చేస్తోందో కూడా చెప్పేస్తాయ్. ఇవి లాజికల్ థింకర్స్‌ను పప్పులో కాలేసేలా చేస్తే.. మనలాంటి వారిని ముప్పుతిప్పలు పెడతాయి. ఇలాంటి ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు నెట్టింట కోకొల్లలు. సోషల్ మీడియాలో వీటికంటూ ప్రత్యేక పేజీలు ఉన్నాయి. మరి ఆ ఫోటో పజిల్స్‌లోని ఒక ఆప్టికల్ ఇల్యూషన్ ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

మీకు సవాళ్లంటే ఇష్టమా.? అయితే పైన పేర్కొన్న ఫోటో మీ దిమాక్‌ను కచ్చితంగా కన్ఫ్యూజ్ చేస్తుంది. ఆ ఫోటోను నిశితంగా చూడండి.. ఏం కనిపిస్తోంది.? అందరూ ఠక్కున కాఫీ గింజలు అని చెప్పేస్తారు. అయితే ఆ కాఫీ గింజల మధ్య ఓ అద్భుతం దాగుంది. కాసింత నిశితంగా పరిశీలించండి అదేంటో మీకు ఇట్టే అర్ధమైపోతుంది. ఇక మీ కళ్లలో పవర్ ఉంటే.. క్షణాల్లో పజిల్ సాల్వ్ చేసేస్తారు. ఈ పజిల్‌ను సాల్వ్ చేయడంలో నూటికి 99 మంది ఫెయిల్ అయ్యారు. మరి మీరూ ఓసారి ట్రై చేయండి.. మీ మెదడుకు కొంచెం పని చెబితే.. ఇట్టే కనిపెట్టేస్తారు. లేకపోతే సమాధానం కోసం కింద ఫోటోను చూడండి..

  • ఆగండి..
  • అప్పుడేనా.. కొంచెం మెదడుకు మేత వేసి.. కళ్లకు పదును పెట్టండి.. ఆన్సర్ మీకు దొరికేస్తుంది..
  • లేదా..

సమాధానం: ఫోటోలో ఎడమ చేతి వైపు కింద భాగాన్ని చూడండి.. మీరే కనిపెట్టేస్తారు.

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు