Viral Video: సందట్లో సడేమియా.. గొడవ మధ్యలో ఒక్కసారిగా అలజడి.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే!

మనం చేసే ప్రతీ పనిని పైనుంచి దేవుడు గమనిస్తూనే ఉంటాడని పెద్దలు చెబుతుంటారు. మంచి పనులు చేసేవారికి పుణ్యాన్ని..

Viral Video: సందట్లో సడేమియా.. గొడవ మధ్యలో ఒక్కసారిగా అలజడి.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే!
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: May 23, 2022 | 1:11 PM

మనం చేసే ప్రతీ పనిని పైనుంచి దేవుడు గమనిస్తూనే ఉంటాడని పెద్దలు చెబుతుంటారు. మంచి పనులు చేసేవారికి పుణ్యాన్ని.. చెడ్డ పనులు చేసేవారికి పనిష్మెంట్‌ను తక్షణమే ఇచ్చేస్తుంటాడు దేవుడు. ఇది కొందరుకు ఉండే విశ్వాసం. ఇక ఇలాంటి సంఘటనలు మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ‘giedde’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ అప్‌లోడ్ చేసిన ఈ వీడియోకు ఇప్పటిదాకా 53 వేలకు పైగా వ్యూస్, ఏడు వేలకు పైగా లైకులు వచ్చాయి.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ బైకర్.. కారును తప్పించబోయి తన బైక్‌తో సహా రోడ్డు ప్రక్కన పడిపోవడాన్ని మీరు చూడవచ్చు. ఇక అక్కడే ఉన్న కొంతమంది వ్యక్తులు సదరు వ్యక్తికి సహాయం చేసేందుకు వస్తారు. ఆ జనంలోని ఓ వ్యక్తి అదే అదును చూసుకుని బైక్‌ను దొంగలించాలని ప్రయత్నిస్తాడు. బైకర్‌తో పాటు మిగిలిన జనం అంతా బైక్‌పై ధ్యాస మరల్చినప్పుడు.. ఆ దొంగ బైక్‌తో పారిపోవాలని ట్రై చేస్తాడు. అంతే! అక్కడ సీన్ కాస్తా రివర్స్ అయింది. సెకన్ల వ్యవధిలో కొద్ది దూరంలో బైక్‌తో సహా పడిపోతాడు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by GiDDa CoMpAnY (@giedde)

కాగా, ఈ వీడియోకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘కర్మ సిద్దాంతం అంటే ఇదేనేమో’ అంటూ నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?