Surprise: టీచర్‌కు క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చిన స్టూడెంట్స్.. అది ఓపెన్ చూసి చూడగానే అతడి రియాక్షన్ సూపర్

ఒక మనిషి నుంచి దోచుకోలేనిది ఏమైనా ఉంది అంటే అది విద్య మాత్రమే. ఒక మనిషి పరిణితి చెందిన వ్యక్తిగా రూపాంతర చెందాలన్నా కూడా విద్య అవసరం.

Surprise: టీచర్‌కు క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చిన స్టూడెంట్స్.. అది ఓపెన్ చూసి చూడగానే అతడి రియాక్షన్ సూపర్
Teacher Lovely Reaction
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 09, 2021 | 9:03 PM

ఒక మనిషి నుంచి దోచుకోలేనిది ఏమైనా ఉంది అంటే అది విద్య మాత్రమే. ఒక మనిషి పరిణితి చెందిన వ్యక్తిగా రూపాంతర చెందాలన్నా కూడా విద్య అవసరం. ఇక సమాజంలో ఉన్నతంగా ఎదగాలంటే బుద్ది బాగుండాలి. అలాంటి విద్యా బుద్దులు నేర్పే వ్యక్తి గురువు. అందుకే మాతా, పిత, గురు, దైవం అంటారు. అయితే తమకు పాఠాలు చెప్పే గురువులను చదువుకునేటప్పుడు చాలామంది నెగటివ్ గానే చూస్తారు. దండిస్తారనే కారణం వల్లనే… లీవ్స్ ఇవ్వడం లేదనో.. పదే, పదే హోమ్ వర్క్ అడుగుతారనే రీజన్ అవ్వవొచ్చు. వారి గొప్పదనం ఎదిగాక అర్థమవుతుంది. క్లాసులోని స్టూడెంట్స్ అందరూ మెచ్చే గురువులు అతి కొద్దిమంది మాత్రమే ఉంటారు. అలా ప్రేమగా చూసుకునే గురువుకు క్లాస్‌లోని స్టూడెంట్స్ అందరూ కలిసి క్రిస్మస్ కానుకగా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. అది చూసిన ఆ టీచర్ ఆనందంతో మురిసిపోయాడు.

ముందుగా వీడియో చూడండి…

సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటున్న వీడియోలో.. క్లాస్‌లోని టేబుల్ దగ్గర ఉపాధ్యాయుడు నిలబడి ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అతను ఆ టేబుల్‌పై ఉంచిన గిఫ్ట్ బాక్స్‌ను ఓపెన్ చేశాడు. ఒక జత స్నీకర్ షూలను అందులో ఉండటం మీరు చూడవచ్చు. ఈ షూస్ చూడగానే  ఆ టీచర్ ముఖంలో మధురమైన చిరునవ్వు కనిపించింది. ఈ షూలను క్లాసులోని పిల్లలంతా కలిసి క్రిస్మస్ గిఫ్ట్‌గా ఇచ్చారు.  ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. ఈ గురు-శిష్యలు బంధం గొప్పది అని చాలామంది నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: సరైన సినిమా పడితే బాలయ్య స్టామినా ఇది.. కలెక్షన్ల ఊచకోత.. వన్ వీక్ రిపోర్ట్

Viral Video: ఛీ.. ఛీ ఇదేం పాడుబుద్ది.. సూపర్‌మార్కెట్‌‌లో చిప్స్ ప్యాకెట్స్‌లో ఉమ్మి వేసి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!