Viral Video: క్రిస్మస్ చెట్టును అలంకరిస్తుండగా వింత శబ్దాలు.. తీరా చూసి ఒక్కసారిగా ఫ్యూజులు ఔట్!

క్రిస్మస్ సీజన్ దగ్గర పడుతుండటంతో ఓ కుటుంబం తమ ఇంటి అలంకరణలతో బిజీగా ఉన్నారు. ఆ కుటుంబం మొత్తం ఇంటి అలంకరణలలో...

Viral Video: క్రిస్మస్ చెట్టును అలంకరిస్తుండగా వింత శబ్దాలు.. తీరా చూసి ఒక్కసారిగా ఫ్యూజులు ఔట్!
Snake
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Nov 29, 2021 | 7:21 PM

క్రిస్మస్ సీజన్ దగ్గర పడుతుండటంతో ఓ కుటుంబం తమ ఇంటి అలంకరణలతో బిజీగా ఉన్నారు. ఆ కుటుంబం మొత్తం ఇంటి అలంకరణలలో బిజీగా ఉన్నారు. ఓ పెద్ద క్రిస్మస్ త్రీని ఇంటికి తీసుకొచ్చారు. దానికి రిబ్బన్లు, రంగుల దీపాలు, కొవ్వొత్తులతో అలంకరిస్తున్నారు. ఇంతలో వారికి క్రిస్మస్ చెట్టు నుంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. వారంతా దాన్ని తీక్షణంగా పరిశీలించగా.. రిబ్బన్ స్థానంలో ఓ విషపూరితమైన పాము చుట్టుకుని కనిపించింది.! క్రిస్మస్ చెట్టుపై పాము.. అవును! మీరు విన్నది నిజమే ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..

ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో నివసిస్తున్న ఓ కుటుంబం క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఇంటికి క్రిస్మస్ ట్రీని తెచ్చారు. ఇక దానికి రిబ్బన్లు, రంగుల దీపాలు, కొవ్వొత్తులతో అలంకరిస్తుండగా.. చెట్టును చుట్టుకుని ఉన్న ఓ విషసర్పం వారి కంట పడింది. దీనితో భయభ్రాంతులకు గురైన ఆ కుటుంబం వెంటనే స్నేక్ క్యాచర్ జర్రాద్ వాయేకి సమాచారాన్ని అందించారు. సుమారు గంటన్నర పాటు శ్రమించిన అతడు.. ఆ పామును చెట్టును నుంచి తీసి దూరంగా అడవుల్లో విడిచిపెట్టారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

వీడియో క్రింద లింక్‌లో చూడండి…

2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?