AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఐయామ్ సారీ మా..! అంటూ.. ఆరేళ్ల చిన్నారి రాసిన లేఖ వైరల్‌.. మనసును హత్తుకునే మాటలతో..

ట్విటర్‌లో షేర్ చేసిన ఈ పోస్ట్‌కి చాలా మంది లైక్‌లు, రెస్పాన్స్‌లు ఇచ్చారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల నుండి తమకు లభించిన ప్రేమపూర్వక బహుమతులు,లేఖలు గురించి ఈ పోస్ట్‌పై వ్యాఖ్యానించారు.

Viral News: ఐయామ్ సారీ మా..! అంటూ.. ఆరేళ్ల చిన్నారి రాసిన లేఖ వైరల్‌.. మనసును హత్తుకునే మాటలతో..
Heartfelt Note
Jyothi Gadda
|

Updated on: Feb 21, 2023 | 1:24 PM

Share

భూమిపై అత్యంత అందమైన సంబంధం తల్లి, బిడ్డల బంధం. వారి మధ్య సంబంధానికి ప్రత్యేక ఆకర్షణ, అందం ఉన్నాయి. ఈ విషయాలను ధృవీకరించే అనేక వీడియో దృశ్యాలు, సంఘటనలు మన కళ్ల ముందు అనేకం జరుగుతున్నాయి. ఆరేళ్ల బాలిక తన తల్లిపై తనకున్న గాఢమైన ప్రేమను తెలియజేస్తూ రాసిన లేఖ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ లెటర్‌ చదివిన తర్వాత మీ రోజు మారిపోతుంది. మీరు పట్టరాని సంతోషంతో నిండిపోతారు. ఈ నోట్‌లో ఒకే లైన్ ఉంది. అది కూడా లెటర్‌ చదివిన ప్రతి ఒక్కరిని కట్టిపడేసెలా రాసింది ఆ చిన్నారి. అమ్మాకు సారీ చెబుతూ చిన్నారి రాసిన మాటలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ప్రియమైన అమ్మ.. సారీమా.. ఈ రోజు నీవు చాలా కష్టపడుతున్నావు…! అంటూ రాసింది.

ఈ ఒక్క లైన్‌లో ఆమెకు తన తల్లి పట్ల ప్రేమ, శ్రద్ధ ఎంత ఉందో అర్థం అవుతుంది. తన తల్లి కష్టాలను, బాధలను అర్థం చేసుకుని తల్లికి అండగా నిలుస్తానని కూడా ఆ చిన్నారి మాటలకు అర్థం. ఆరేళ్ల కూతురు తనను అర్థం చేసుకుంటుందన్న ఆనందాన్ని తల్లి కూడా దాచుకోలేకపోయింది. తన ప్రాణం ఉన్నంత వరకు మీ కోసమే నేనంటూ ఆ తల్లి బదులిచ్చింది. ప్రస్తుతం ఆరేళ్ల చిన్నారి రాసిన లేఖ సోషల్ మీడియా వినియోగదారుల మనసును హత్తుకునేలా చేసింది.

ఇవి కూడా చదవండి

ట్విటర్‌లో షేర్ చేసిన ఈ పోస్ట్‌కి చాలా మంది లైక్‌లు, రెస్పాన్స్‌లు ఇచ్చారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల నుండి తమకు లభించిన ప్రేమపూర్వక బహుమతులు,లేఖలు గురించి ఈ పోస్ట్‌పై వ్యాఖ్యానించారు. మరెందుకు ఆలస్యం మీరు కూడా మీ తీయటి జ్ఞాపకాలు, బహుమతులను పంచుకోండి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌