AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: మొదటిసారి మంచును చూసిన ఒంటె.. ఆనందంతో ఏం చేసిందో చూడాల్సిందే..! వైరలవుతున్న వీడియో

వీడియోను చాలా మంది చాలాసార్లు చూశారు. లైకులు, షేర్లు చేస్తూ మరింత వైరల్‌గా మార్చేశారు. అయితే, ఈ వీడియో పాతదే అయినప్పటికీ తాజాగా మరోమారు నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

Watch: మొదటిసారి మంచును చూసిన ఒంటె..  ఆనందంతో ఏం చేసిందో చూడాల్సిందే..! వైరలవుతున్న వీడియో
Camel Witnesses Snow
Jyothi Gadda
|

Updated on: Feb 21, 2023 | 1:29 PM

Share

ఒంటెది ఎప్పుడూ ఏడారి జీవితమే.. అలాంటి ఒక ఒంటె తన జీవితంలో తొలిసారి మంచును చూసింది. ఆ క్షణంలో అక్కడి హిమపాతంపై ఒంటె స్పందించిన తీరు మాటల్లో చెప్పలేనిది. ప్రస్తుతం ఆ వీడియో సైబర్ ప్రపంచంలో వైరల్ అవుతోంది. వందలాది జంతువుల కోసం వ్యవసాయ, జంతు అభయారణ్యం అయిన రాంచో గ్రాండే ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఆల్బర్ట్ అనే ఒంటె తొలిసారిగా మంచులోకి ప్రవేశించినట్లు వీడియోలో కనిపిస్తుంది. వీడియోలో చూస్తున్నట్టుగా ఒంటె ఎంతో ఉత్సాహంగా ఉంది. మంచును చూసిన ఒంటె ఒక్కసారిగా దూకడం, పరిగెత్తడం ప్రారంభిస్తుంది. మంచును చూసిన ఆనందంలో ఒంటే ఇలా చేసిందని అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఒంటెతో పాటు మేకల మంద కూడా ఉంది. తాము కూడా తొలిసారి మంచును చూస్తున్నామని వీడియో చెబుతోంది.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, ఇన్‌స్టాగ్రామ్‌లో క్లిప్ శీర్షిక ఇలా ఉంది.. మేము దీన్ని టిక్‌టాక్‌లో పోస్ట్ చేసాము. ప్రతి ఒక్కరూ దీన్ని ఇష్టపడినట్లు అనిపించింది, మరియు ఆల్బర్ట్ ఉద్దేశ్యం అదే, కాబట్టి మేము దీన్ని ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులతో పంచుకోవాలని భావించాము. అందరూ ఆదరించినందుకు కృతజ్ఞతలు అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు.

ఇక వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు. వీడియోను చాలా మంది చాలాసార్లు చూశారు. లైకులు, షేర్లు చేస్తూ మరింత వైరల్‌గా మార్చేశారు. అయితే, ఈ వీడియో పాతదే అయినప్పటికీ తాజాగా మరోమారు నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం…

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?